Monday 7 January 2019

Today's Panchangam in Telugu~Pujalu Nomulu Vratalu


Today's Panchangam in Telugu
తేది: 08-01-2019 మంగళవారం
Tuesday 
శ్రీ విళంబి నామ సం।।రం।। దక్షిణాయనం
హేమంత రుతువు; పుష్య మాసం; శుక్ల పక్షం
విదియ: ఉ. 9.45 తదుపరి తదియ
శ్రవణం నక్షత్రం: రా. 10.00 తదుపరి ధనిష్ట
అమృత ఘడియలు: ఉ. 10.29 నుంచి 12.16 వరకు
వర్జ్యం: రా. 2.25 నుంచి 4.12 వరకు
దుర్ముహూర్తం: ఉ. 8.49 నుంచి 9.33 వరకు
తిరిగి రా. 10.49 నుంచి 11.41 వరకు
రాహుకాలం: మ. 3.00 నుంచి 4.30 వరకు
సూర్యోదయం: ఉ.6-37; సూర్యాస్తమయం: సా.5-37

No comments:

Post a Comment