Monday 21 January 2019

Today's Panchangam in Telugu ~Pujalu Nomulu Vratalu


Today's Panchangam in Telugu 
తేది: 22-01-2019 మంగళవారం
Tuesday
22-1-2019 మంగళవారం
శ్రీ విళంబి నామ సం।।రం।। ఉత్తరాయణం
హేమంత రుతువు; పుష్య మాసం; బహుళ పక్షం
పాడ్యమి : ఉ. 9.28 తదుపరి విదియ
ఆశ్లేష నక్షత్రం: తె. 3.02 తదుపరి మఖ
అమృత ఘడియలు: రా.1.32 నుంచి 3.02 వరకు
వర్జ్యం: సా. 4.36 నుంచి 6.05 వరకు
దుర్ముహూర్తం: ఉ. 8.51 నుంచి 9.36 తిరిగి
         రా. 10.54 నుంచి 11.46 వరకు
రాహుకాలం: మ. 3.00 నుంచి 4.30 వరకు
సూర్యోదయం: ఉ.6-38; సూర్యాస్తమయం: సా.5-45

No comments:

Post a Comment