Thursday 24 January 2019

Today's Panchangam in Telugu~Pujalu Nomulu Vratalu


Today's Panchangam in Telugu
తేది: 25-01-2019 శుక్రవారం
Friday
శ్రీ విళంబి నామ సం।।రం।। ఉత్తరాయణం
హేమంత రుతువు; పుష్య మాసం; బహుళ పక్షం
పంచమి: రా. 12.28 తదుపరి షష్ఠి
ఉత్తర నక్షత్రం: రా. 10.25 తదుపరి హస్త
అమృత ఘడియలు: మ. 3.38 నుంచి 5.08 వరకు
వర్జ్యం: ఉ. శేషం 8.06 వరకు తిరిగి తె. 6.24 నుంచి
దుర్ముహూర్తం: ఉ. 8.52 నుంచి 9.36 తిరిగి
          మ. 12.35 నుంచి 1.19 వరకు
రాహుకాలం: ఉ. 10.30 నుంచి 12.00 వరకు
సూర్యోదయం: ఉ.6-38; సూర్యాస్తమయం: సా.5-47

No comments:

Post a Comment