Tuesday 8 January 2019

2019-2020 కుంభరాశి (Aquarius Sign )వారి రాశి ఫలితాలు~Pujalu Nomulu Vratalu



2019-2020 కుంభరాశి (Aquarius Sign )
వారి రాశి ఫలితాలు
కుంభరాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరం ( ది.06-ఏప్రిల్-2019 నుండి ది.24-మార్చి-2020 వరకూ) ఆర్ధికంగా కలసి వచ్చును. మానసిక అశాంతిని , ఆరోగ్య భంగములను ఏర్పరచును. ఎదిగిన సంతానమ వలన సమాజంలో గౌరవ హాని. 


No comments:

Post a Comment