Sunday 6 January 2019

Today's Panchangam in Telugu ~Pujalu Nomulu Vratalu


Today's Panchangam in Telugu
తేది: 07-01-2019 సోమవారం
Monday
శ్రీ విళంబి నామ సం।।రం।। దక్షిణాయనం
హేమంత రుతువు; పుష్య మాసం; శుక్ల పక్షం
పాడ్యమి: ఉ. 7.44 తదుపరి విదియ
ఉత్తరాషాఢ నక్షత్రం: రా. 7.28 తదుపరి శ్రవణం
అమృత ఘడియలు: మ. 12.26 నుంచి 2.12 వరకు
వర్జ్యం: రా. 11.53 నుంచి 1.39 వరకు
దుర్ముహూర్తం: మ. 12.29 నుంచి 1.13 వరకు
తిరిగి మ. 2.41 నుంచి 3.25 వరకు
రాహుకాలం: ఉ. 7.30 నుంచి 9.00 వరకు
సూర్యోదయం: ఉ.6-37; సూర్యాస్తమయం: సా.5-37
చంద్రదర్శనం

No comments:

Post a Comment