Tuesday 15 January 2019

Today's Panchangam in Telugu~Pujalu Nomulu Vratalau

Today's Panchangam in Telugu
తేది: 16-01-2019 బుధవారం
Wednesday
16-1-2019 బుధవారం
శ్రీ విళంబి నామ సం।।రం।। ఉత్తరాయణం
హేమంత రుతువు; పుష్య మాసం; శుక్ల పక్షం
దశమి: రా. 7.23 తదుపరి ఏకాదశి
భరణి నక్షత్రం: ఉ. 10.10 తదుపరి కృత్తిక
అమృత ఘడియలు: ఉ. 6.54 వరకు
వర్జ్యం: రా. 1.09 నుంచి 11.45 వరకు
దుర్ముహూర్తం: మ. 11.47 నుంచి 12.32 వరకు
రాహుకాలం: మ. 12.00 నుంచి 1.30 వరకు
సూర్యోదయం: ఉ.6-38; సూర్యాస్తమయం: సా.5-41
కనుమ పండుగ

No comments:

Post a Comment