Monday 14 January 2019

Today's Panchangam in Telugu~Pujalu Nomulu Vratalu


       Today's Panchangam in Telugu
తేది: 15-01-2019 మంగళవారం
Tuesaday
శ్రీ విళంబి నామ సం।।రం।। ఉత్తరాయణం
హేమంత రుతువు; పుష్య మాసం; శుక్ల పక్షం
నవమి: రా. 7.42 తదుపరి దశమి
అశ్విని నక్షత్రం: ఉ.9.42 తదుపరి భరణి
అమృత ఘడియలు: తె. 5.16 నుంచి
వర్జ్యం: ఉ.శే. 6.33 వరకు
తిరిగి రా. 7.22 నుంచి 9.01 వరకు
దుర్ముహూర్తం: ఉ. 8.50 నుంచి 9.35 తిరిగి
రా. 10.51 నుంచి 11.43 వరకు
రాహుకాలం: మ. 3.00 నుంచి 4.30 వరకు
సూర్యోదయం: ఉ.6-38; సూర్యాస్తమయం: సా.5-40
సంక్రాంతి పండుగ


Makara Sankranti Phalam-2019
Punya Kaal Muhurta = 06:53 to 12:25
Duration = 5 Hours 32 Mins
Sankranti Moment = 20:05 on 14th, January
Mahapunya Kaal Muhurta = 06:53 to 08:44
Duration = 1 Hour 50 Mins

No comments:

Post a Comment