Friday 4 January 2019

Today's Panchangam in Telugu~Pujalu Nomulu Vratalu

Today's Panchangam in Telugu
తేది: 5-1-2019 శనివారం
Saturday

శ్రీ విళంబి నామ సం।।రం।। దక్షిణాయనం
హేమంత రుతువు; మార్గశిర మాసం; బహుళ పక్షం
అమావాస్య: తె. 6.03 తదుపరి పుష్య శుక్ల పాడ్యమి
మూల నక్షత్రం: మ. 3.10 తదుపరి పూర్వాషాఢ[
అమృత ఘడియలు: ఉ. 8.21 నుంచి 10.03 వరకు
వర్జ్యం: తె. 1.33 నుంచి 3.17 వరకు
దుర్ముహూర్తం: ఉ. 6.37 నుంచి 8.04 వరకు
రాహుకాలం: ఉ. 9.00 నుంచి 10.30 వరకు

No comments:

Post a Comment