Sunday 27 January 2019

Today's Panchangam in Telugu~Pujalu Nomulu Vratalu


Today's Panchangam in Telugu
తేది: 28-01-2019 సోమవారం
Monday
శ్రీ విళంబి నామ సం।।రం।। ఉత్తరాయణం
హేమంత రుతువు; పుష్య మాసం; బహుళ పక్షం
అష్టమి: రా. 8.04 తదుపరి నవమి
స్వాతి నక్షత్రం: రా. 7.56 తదుపరి విశాఖ
అమృత ఘడియలు: ఉ. 11.18 నుంచి 12.52 వరకు
వర్జ్యం: రా. 1.31 నుంచి 3.06 వరకు
దుర్ముహూర్తం: మ. 12.36 నుంచి 1.21 వరకు
తిరిగి మ. 2.50 నుంచి 3.35 వరకు
రాహుకాలం: ఉ. 7.30 నుంచి 9.00 వరకు
సూర్యోదయం: ఉ.6-38; సూర్యాస్తమయం: సా.5-49

No comments:

Post a Comment