Friday 18 January 2019

Today's Panchangam in Telugu~Pujalu Nomulu Vratalu


Today's Panchangam in Telugu
తేది: 19-01-2019 శనివారం
Saturday 
శ్రీ విళంబి నామ సం।।రం।। ఉత్తరాయణం
హేమంత రుతువు; పుష్య మాసం; శుక్ల పక్షం
త్రయోదశి:  మ. 3.45 తదుపరి చతుర్దశి
మృగశిర నక్షత్రం: ఉ. 8.51 తదుపరి ఆర్ద్ర
అమృత ఘడియలు: రా. 10.10 నుంచి 11.41 వరకు
వర్జ్యం: సా. 4.50 నుంచి 6.21 వరకు
దుర్ముహూర్తం: ఉ. 6.38 నుంచి 8.07 వరకు
రాహుకాలం: ఉ. 9.00 నుంచి 10.30 వరకు
సూర్యోదయం: ఉ.6-38; సూర్యాస్తమయం: సా.5-43
శనిత్రయోదశి

No comments:

Post a Comment