Wednesday 30 January 2019

Today's Panchangam in Telugu~Pujalu Nomulu Vratalu


Today's Panchangam in Telugu
తేది: 31-01-2019 గురువారం
Thursday
శ్రీ విళంబి నామ సం।।రం।। ఉత్తరాయణం
హేమంత రుతువు; పుష్య మాసం; బహుళ పక్షం
ఏకాదశి:  రా. 7.31 తదుపరి ద్వాదశి
జ్యేష్ఠ నక్షత్రం: రా. 9.13 తదుపరి మూల
అమృత ఘడియలు: మ. 12.05 నుంచి 1.44 వరకు
వర్జ్యం: తె. 5.41 నుంచి
దుర్ముహూర్తం: ఉ. 10.22 నుంచి 11.07
తిరిగి మ. 2.51 నుంచి 3.36 వరకు
రాహుకాలం: మ. 1.30 నుంచి 3.00 వరకు
సూర్యోదయం: ఉ.6-37; సూర్యాస్తమయం: సా.5-51

No comments:

Post a Comment