Sunday 13 January 2019

Today's Panchangam in Telugu~Pujalu Nomulu Vratalu


         Today's Panchangam in Telugu
తేది: 14-1-2019, సోమవారం
Monday
శ్రీ విళంబి నామ సం।।రం।। దక్షిణాయనం
హేమంత రుతువు; పుష్య మాసం; శుక్ల పక్షం
అష్టమి: రా. 7.32 తదుపరి నవమి
రేవతి నక్షత్రం: ఉ. 8.47 తదుపరి అశ్విని
అమృత ఘడియలు: ఉ. 7.55 వరకు
తిరిగి రా. 2.13 నుంచి 3.53 వరకు
వర్జ్యం: తె. 5.33 నుంచి
దుర్ముహూర్తం: మ. 12.31 నుంచి 1.15 వరకు
తిరిగి మ. 2.43 నుంచి 3.28 వరకు
రాహుకాలం: ఉ. 7.30 నుంచి 9.00 వరకు
సూర్యోదయం: ఉ.6-38; సూర్యాస్తమయం: సా.5-40
భోగి పండుగ

No comments:

Post a Comment