Saturday 5 January 2019

Today's Panchangam in Telugu~Pujalu Nomulu Vratalu


Today's Panchangam in Telugu
తేది: 06-01-2019 ఆదివారం
Sunday
శ్రీ విళంబి నామ సం।।రం।। దక్షిణాయనం
హేమంత రుతువు; పుష్య మాసం; శుక్ల పక్షం
పుష్య శుక్ల పాడ్యమి: పూర్తి
పూర్వాషాఢ నక్షత్రం: సా. 5.08 తదుపరి ఉత్తరాషాఢ
అమృత ఘడియలు: మ. 11.56 నుంచి 1.40 వరకు
వర్జ్యం: రా. 1.54 నుంచి 3.39 వరకు
దుర్ముహూర్తం: మ. 4.08 నుంచి 4.52 వరకు
రాహుకాలం: మ. 4.30 నుంచి 6.00 వరకు
సూర్యోదయం: ఉ.6-36; సూర్యాస్తమయం: సా.5-36

No comments:

Post a Comment