Tuesday 1 January 2019

Today's Panchangam in Telugu~Pujalu Nomulu Vratalu

Today's Panchangam in Telugu
తేది: 02-01-2019 బుధవారం
wednesday
శ్రీ విళంబి నామ సం।।రం।। దక్షిణాయనం
హేమంత రుతువు; మార్గశిర మాసం; బహుళ పక్షం
ద్వాదశి: రా. 3.38 తదుపరి త్రయోదశి
విశాఖ నక్షత్రం: మ. 12.00 తదుపరి అనూరాధ
అమృత ఘడియలు: రా.1.54 నుంచి 3.33 వరకు
వర్జ్యం: సా.4.05 నుంచి 5.43 వరకు
దుర్ముహూర్తం: ఉ. 11.42 నుంచి 12.26 వరకు
రాహుకాలం: మ. 12.00 నుంచి 1.30 వరకు
సూర్యోదయం: ఉ.6-35; సూర్యాస్తమయం: సా.5-33

No comments:

Post a Comment