Wednesday, 20 September 2017

Today' s Panchangam in Telugu- Pujalu Nomulu Vratalu

                 Today's Panchangam in Telugu

Today' s Panchangam in Telugu

Bala Tripura Sundari DeviI Ashtottara Shatanamavali in Telugu~Pujalu Nomulu Vratalu

Bala Tripura Sundari DeviI Ashtottara Shatanamavali

Bala Tripura Sundari DeviI Ashtottara Shatanamavali
Durga Puja Details:
తేది:21-09-2017 సోమవారము ఆశ్వయుజ శుద్ధ విదియ శ్రీ స్వర్ణకవచ దుర్గాదేవి అశ్వనీ నక్షత్రంతో కూడిన పౌర్ణమి ,ఆశ్వీయుజ మాసం, శరదృతువు నెలతో ప్రారంభం అవుతుంది. ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి మొదలు దశమి వరకు మనము దసరా ఉత్సవాలు జరుపుకుంటాము. తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలలో అమ్మవారిని( దేవి) పూజిస్తారు. అందువల్ల ఇది దేవీ నవరాత్రులుగా వ్యవహారంలోకి వచ్చింది. అలాగే శరదృతువులో జరుపుకుంటారు కనుక శరన్నవరాత్రులని కూడా అంటారు.
శరన్నవరాత్రి ఉత్సవములలో రెండొవ రోజు దుర్గమ్మ బాలత్రిపుర సుందరిగా దర్శనమిస్తుంది. త్రిపురిని భార్య త్రిపుర సుందరీ దేవి, అంటే పరమేశ్వరుడి భార్య అయిన గౌరీదేవి అని అర్థము.

Tuesday, 19 September 2017

Durga Ashtottara Shatanamavali~Pujalu Nomulu Vratalu

                Durga Ashtottara Shatanamavali 

Durga Ashtottara Shatanamavali

Durga Puja Details:

తేది:21-09-2017 గురువారము ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి శ్రీ స్వర్ణకవచ దుర్గాదేవి
అశ్వనీ నక్షత్రంతో కూడిన పౌర్ణమి మాసం ఆశ్వీయుజ మాసం, శరదృతువు నెలతో ప్రారంభం అవుతుంది. ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి మొదలు దశమి వరకు మనము ఈ దసరా ఉత్సవాలు జరుపుకుంటాము. తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలలో అమ్మవారిని (దేవి) పూజిస్తారుఅందువల్ల ఇది దేవీ నవరాత్రులుగా వ్యవహారంలోకి వచ్చింది. అలాగే శరదృతువులో జరుపుకుంటారు కనుక శరన్నవరాత్రులని కూడా అంటారు.