Powerful Mantras to get a Governmemt Job
Powerful Mantras
మీకు Government Job కావాలి అనుకుటున్నర ? ఐతే ఈ చిన్ని మంత్రంను జపించండి మీకు తప్పకుండ Government job లభిస్తుంది.
అది ఎలా అంటే మీ ఇష్ట దైవం ముందు 2 అరటిపండ్లను నైవేద్యంగా పెట్టి ఈ క్రింది మంత్రంను 54 సార్లు జపించాడం వలన మీకు Government job వస్తుంది.
మంత్రం
సర్వః సర్వే నాజానాతి సర్వజ్ఞో నాస్తి కచ్చన
నైకత్ర పరిదిష్టాస్తి జ్ఞానస్య పురుషే క్వచితః
2. మీరు ఉదయం లేచిన తరువత 7రకాల ధాన్యాలను పక్షలకు వేయడం వలన కూడా Government Job వస్తుంది.
3. మీరు శ్రీ క్రిష్ణయనమః అనే మంత్రంను రోజుకు 108 సార్లు జపించడి. ఇలా 41 రోజులు జపించడం వలన కూడా jOB వస్తుంది.
4. మీరు సూర్యోదయనికి ముందే లేచి స్నానంచేసే నీళ్ళలో కొంచం పసుపు పొడి వేసి ఆనీటితో స్నానంచేయలి .అలా 41 రోజులు స్నానంచేసి నట్లు అయతే తప్పకుండ Government job లభిస్తుంది .
మంత్రం
సర్వః సర్వే నాజానాతి సర్వజ్ఞో నాస్తి కచ్చన
నైకత్ర పరిదిష్టాస్తి జ్ఞానస్య పురుషే క్వచితః
ఇందులో మీరు ఏ ఒక్క ఉపాయాన్ని చేసిన Government job ను తప్పకుండ పొంద గలరు.
No comments:
Post a Comment