Friday, 29 September 2017

Sri Rajarajeshwari Ashtottara Shatanamavali in Telugu-Pujalu Nomulu Vratalu

          Sri Rajarajeshwari Ashtottara Shatanamavali  in Telugu

Sri Rajarajeshwari Ashtottara Shatanamavali  in Telugu
Durga Puja Details:

తేది:21-09-2017 గురువారము ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి శ్రీ స్వర్ణకవచ దుర్గాదేవి అశ్వనీ నక్షత్రంతో కూడిన పౌర్ణమి ,ఆశ్వీయుజ మాసం, శరదృతువు నెలతో ప్రారంభం అవుతుంది. ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి మొదలు దశమి వరకు మనము దసరా ఉత్సవాలు జరుపుకుంటాము. తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలలో అమ్మవారిని( దేవి) పూజిస్తారు. అందువల్ల ఇది దేవీ నవరాత్రులుగా వ్యవహారంలోకి వచ్చింది. అలాగే శరదృతువులో జరుపుకుంటారు కనుక శరన్నవరాత్రులని కూడా అంటారు.
నైవేద్యములు :దశమి రోజు  శ్రీ రాజరాజేశ్వరీదేవి  (విజయ దశమి-దసరా) పులిహోర, గారెలు
Sri Rajarajeshwari Devi Puja:-Navaratri 10th Day

Date:30-9-2017:శనివారము  ఆశ్వయుజ శుద్ధ దశమి (విజయదశమి)    శ్రీ రాజరాజేశ్వరి దేవి
శ్రీ రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామావళి- Sri Rajarajeshwari Ashtottara Shatanamavali

ఓం త్రిపురాయై నమః
ఓం షోడశ్యై / మాత్రే నమః
ఓం త్ర్యక్షరాయై నమః
ఓం త్రితయాయై / త్రయ్యై నమః
ఓం సుందర్యై / సుముఖ్యై నమః
ఓం సేవ్యాయై నమః
ఓం సామవేదపారాయణాయై నమః
ఓం శారదాయై నమః
ఓం శబ్దనిలయాయై నమః
ఓం సాగరాయై నమః
ఓం సరిదంబరాయై నమః
ఓం సరితాంవరాయై నమః
ఓం శుద్దాయై / శుద్దతనవే నమః
ఓం సాద్వ్యై నమః
ఓం శివద్యానపరాయణాయై నమః
ఓం స్వామిన్యై నమః
ఓం శంభువనితాయై నమః
ఓం శాంభవ్యై / సరస్వత్యై నమః
ఓం సముద్రమథిన్యై నమః
ఓం శీఘ్రగామిన్యై నమః
ఓం శీఘ్రసిద్దిదాయై నమః
ఓం సాధుసేవ్యాయై నమః
ఓం సాధుగమ్యాయై నమః
ఓం సాధుసంతుష్టమానసాయై నమః
ఓం ఖట్వాంగదారిణ్యై నమః
ఓం ఖర్వాయై నమః
ఓం ఖడ్గఖర్వరదారిణ్యై నమః
ఓం షడ్వర్గభావరహితాయై నమః
ఓం షడ్వర్గచారికాయై నమః
ఓం షడ్వర్గాయై నమః
ఓం షడంగాయై నమః
ఓం షోడాయై నమః
ఓం షోడశవార్షిక్యై నమః
ఓం హ్రతురూపాయై నమః
ఓం క్రతుమత్యై నమః
ఓం ఋభుక్షాకతుమండితాయై నమః
ఓం కవర్గాదిపవర్గాంతాయై నమః
ఓం అంతఃస్థాయై నమః
ఓం అంతరూపిణ్యై నమః
ఓం అకారాయై నమః
ఓం ఆకారరహితాయై నమః
ఓం కాల్మృత్యుజరాపహాయై నమః
ఓం తన్వ్యై / తత్వేశ్వర్యై నమః
ఓం టారాయై నమః
ఓం త్రివర్షాయై నమః
ఓం జ్ఞానరూపిణ్యై నమః
ఓం కాళ్యై / కరాళ్యై నమః
ఓం కామేశ్యై నమః
ఓం చాయాయై నమః
ఓం సంజ్ఞాయై నమః
అరుంధత్యై నమః
ఓం నిర్వికల్పాయై నమః
ఓం మహావేగాయై నమః
ఓం మహోత్సాహాయై నమః
ఓం మహోదర్యై నమః
ఓం మేఘాయై నమః
ఓం బలకాయై నమః
ఓం విమలాయై నమః
ఓం విమలజ్ఞానదాయిన్యై నమః
ఓం గౌర్యై నమః
ఓం వసుంధరాయై నమః
ఓం గోప్ర్యై నమః
ఓం గవాంపతినివేషితాయై నమః
ఓం భగాంగాయై నమః
ఓం భగరూపాయై నమః
ఓం భక్తిభావపరాయణాయై నమః
ఓం ఛిన్నమస్తాయై నమః
ఓం ఓం మహాధూమాయై నమః
ఓం ధూమ్రవిభూషణాయై నమః
ఓం ధర్మకర్మాదిరహితాయై నమః
ఓం ధర్మకర్మపారాయణాయై నమః
ఓం సీతాయై నమః
ఓం మాతంగిన్యై నమః
ఓం మేధాయై నమః
ఓం మధుదైత్యవినాశిన్యై నమః
ఓం భైరవ్యై నమః
ఓం భువనాయై నమః
ఓం మాత్రే నమః
ఓం అభయదాయై నమః
ఓం భవసుందర్యై నమః
ఓం భావుకాయై నమః
ఓం బగళాయై నమః
ఓం కృత్యాయై నమః
ఓం బాలాయై నమః
ఓం త్రిపురసుందర్యై నమః
ఓం రోహిణ్యై నమః
ఓం రేవత్యై నమః
ఓం రమ్యాయై నమః
ఓం రంభాయై నమః
ఓం రావణవందితాయై నమః
ఓం శతయ్జ్ఞమయాయై నమః
ఓం సత్త్వాయై నమః
ఓం శత్క్రుతవరప్రదాయై నమః
ఓం శతచంద్రాననాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం సహ్స్రాదిత్యసన్నిభాయై నమః
ఓం సోమసూర్యాగ్నినయనాయై నమః
ఓం వ్యాఘ్రచర్మాంబరావృతాయై నమః
ఓం అర్ధేందుధారిణ్యై నమః
ఓం మత్తాయై నమః
ఓం మదిరాయై నమః
ఓం మదిరేక్షణాయై నమః

||శ్రీ రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామావళి సంపూర్ణమ్||

No comments:

Post a Comment