Monday, 20 May 2019

Today's Panchangam in Telugu~Pujalu Nomulu Vratalu


Today's Panchangam in Telugu
తేది: 21-05-2019 మంగళవారం
Tuesday
శ్రీ వికారి నామ సం।।రం।। ఉత్తరాయణం
వసంత రుతువు; వైశాఖ మాసం; బహుళ పక్షం
తదియ: రా. 1.59 తదుపరి చవితి
మూల నక్షత్రం: తె. 4.05 తదుపరి పూర్వాషాఢ
అమృత ఘడియలు: రా. 9.27 నుంచి 11.06 వరకు
వర్జ్యం: మ.11.29 నుంచి 1.09
తిరిగి రా.2.26 నుంచి 4.05 వరకు
దుర్ముహూర్తం: ఉ. 8.04 నుంచి 8.56
తిరిగరా.10.49 నుంచి 11.34 వరకు
రాహుకాలం: మ. 3.00 నుంచి 4.30 వరకు
సూర్యోదయం: ఉ.5-30; సూర్యాస్తమయం: సా.6.22

Sunday, 19 May 2019

Today's Panchangam in Telugu~Pujalu Nomulu Vratalu



Today's Panchangam in Telugu
తేది: 20-05-2019 సోమవారం
Monday  
శ్రీ వికారి నామ సం।।రం।। ఉత్తరాయణం
వసంత రుతువు; వైశాఖ మాసం; బహుళ పక్షం
విదియ: రా. 1-50 తదుపరి తదియ
జ్యేష్ఠ నక్షత్రం: తె. 3-13 తదుపరి మూల
అమృత ఘడియలు: సా.6-13 నుంచి 7-51 వరకు
వర్జ్యం: ఉ. 8-24 నుంచి 10-02 వరకు
దుర్ముహూర్తం: మ. 12-21 నుంచి 1-13
వరకు తిరిగి సా. 2-55 నుంచి 3-47 వరకు
రాహుకాలం: ఉ. 7-30 నుంచి 9.00 వరకు
సూర్యోదయం: ఉ.5-30; సూర్యాస్తమయం: సా.6.21

Thursday, 16 May 2019

Today's Panchangam in Telugu~Pujalu Nomulu vratalu


Today's Panchangam in Telugu
తేది: 17-05-2019 శుక్రవారం
Friday
శ్రీ వికారి నామ సం।।రం।। ఉత్తరాయణం
వసంత రుతువు; వైశాఖ మాసం; శుక్ల పక్షం
చతుర్దశి: తె. 3.57 తదుపరి పూర్ణిమ
స్వాతి నక్షత్రం: తె. 3.09 తదుపరి విశాఖ
 అమృత ఘడియలు: రా. 6.39 నుంచి 8.11 వరకు
వర్జ్యం: ఉ.9.23  నుంచి 10.55 వరకు
దుర్ముహూర్తం: ఉ. 8.05 నుంచి 8.56
తిరిగి మ. 12.21 నుంచి 1.12 వరకు
రాహుకాలం: ఉ. 10.30 నుంచి 12.00 వరకు
సూర్యోదయం: ఉ.5-31; సూర్యాస్తమయం: సా.6.20
శ్రీనృసింహ జయంతి

Wednesday, 15 May 2019

Today's Panchangam in Telugu~Pujalu Nomulu vratalu


Today's Panchangam in Telugu
తేది: 16-05-2019 గురువారం
Thursday
శ్రీ వికారి నామ సం।।రం।। ఉత్తరాయణం
వసంత రుతువు; వైశాఖ మాసం; శుక్ల పక్షం
ద్వాదశి: ఉ. 7.21 తదుపరి
త్రయోదశి తె. 5.31 తదుపరి చతుర్దశి
చిత్ర నక్షత్రం: తె. 3.59 తదుపరి స్వాతి
అమృత ఘడియలు: రా.9.53 నుంచి 11.25 వరకు
 వర్జ్యం: మ. 12.44 నుంచి 2.16 వరకు
దుర్ముహూర్తం: ఉ. 9.48 నుంచి 10.39
తిరిగి మ. 2.55 నుంచి 3.46 వరకు
రాహుకాలం: మ. 1.30 నుంచి 3.00 వరకు
సూర్యోదయం: ఉ.5-32; సూర్యాస్తమయం: సా.6.20

Sunday, 12 May 2019

Today's Panchangam in Telugu~Pujalu Nomulu Vratalu


Today's Panchangam in Telugu
తేది:13-05-2019 సోమవారం
Monday
శ్రీ వికారి నామ సం।।రం।। ఉత్తరాయణం
వసంత రుతువు; వైశాఖ మాసం; శుక్ల పక్షం
నవమి: మ. 2.17 తదుపరి దశమి
నక్షత్రం మఖ: ఉ. 9.43 తదుపరి పుబ్బ
అమృత ఘడియలు: ఉ. 7.28 నుంచి 8.57 వరకు
తిరిగి రా. 2.05 నుంచి 3.34 వరకు
వర్జ్యం: సా. 5.09 నుంచి 6.38 వరకు
దుర్ముహూర్తం: మ. 12.21 నుంచి 1.12 వరకు
తిరిగి మ. 2.54 నుంచి 3.45 వరకు
రాహుకాలం: ఉ. 7.30 నుంచి 9.00 వరకు
సూర్యోదయం: ఉ.5-32; సూర్యాస్తమయం: సా.6.18