Showing posts with label Ashtottaram. Show all posts
Showing posts with label Ashtottaram. Show all posts

Tuesday, 19 September 2017

Durga Ashtottara Shatanamavali~Pujalu Nomulu Vratalu

                Durga Ashtottara Shatanamavali 

Durga Ashtottara Shatanamavali

Durga Puja Details:

తేది:21-09-2017 గురువారము ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి శ్రీ స్వర్ణకవచ దుర్గాదేవి
అశ్వనీ నక్షత్రంతో కూడిన పౌర్ణమి మాసం ఆశ్వీయుజ మాసం, శరదృతువు ఈ నెలతో ప్రారంభం అవుతుంది. ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి మొదలు దశమి వరకు మనము ఈ దసరా ఉత్సవాలు జరుపుకుంటాము. తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలలో అమ్మవారిని (దేవి) పూజిస్తారు. అందువల్ల ఇది దేవీ నవరాత్రులుగా వ్యవహారంలోకి వచ్చింది. అలాగే శరదృతువులో జరుపుకుంటారు కనుక శరన్నవరాత్రులని కూడా అంటారు.