Today's Panchangam in Telugu
తేది:01-09-2017
శ్రీ హేవళంబి
నామ సం॥రం॥
దక్షిణాయనం
శరదృతువు; ఆశ్వీయుజ మాసం;
శుక్ల పక్షం
దశమి: మధ్యాహ్నం 1:38 వరకు. తదుపరి
ఏకాదశి శ్రవణం
నక్షత్రం: రాత్రి 8:10 వరకు.
తదుపరి ధనిష్ట
అమృతఘడియలు:
ఉదయం 8:57 నుంచి 10:33 వరకు
వర్జ్యం:
రాత్రి 10:52 నుంచి 12:34
దుర్ముహుర్తం:
సాయంత్రం 4:08 నుంచి 4:55 వరకు రాహుకాలం: సాయంత్రం 4.14 నుంచి 5:43 వరకు
సూర్యోదయం: 5:51, సూర్యాస్తమయం:
5:43
తిరుమల
శ్రీవారి బ్రహ్మోత్సవాలు సమాప్తి, మొహర్రం
No comments:
Post a Comment