Showing posts with label Sri lakshmi narasimhaswamy asthotram in Telugu. Show all posts
Showing posts with label Sri lakshmi narasimhaswamy asthotram in Telugu. Show all posts

Tuesday, 26 March 2019

Today's Panchangam in Telugu~Pujalu Nomulu Vratalu


      Today's Panchangam In Telugu
తేది: 27-03-2019 బుధవారం
Wednesday
శ్రీ విళంబి నామ సం।।రం।। ఉత్తరాయణం
శిశిర రుతువు; ఫాల్గుణ మాసం; బహుళ పక్షం
సప్తమి: రా. 12.33 తదుపరి అష్టమి
జ్యేష్ఠ నక్షత్రం: మ. 12.03 తదుపరి మూల
అమృత ఘడియలు: లేవు
వర్జ్యం: రా. 8.27 నుంచి 10.07 వరకు
దుర్ముహూర్తం: ఉ. 11.41 నుంచి 12.30 వరకు
రాహుకాలం: మ. 12.00 నుంచి 1.30 వరకు
సూర్యోదయం: ఉ.6-03; సూర్యాస్తమయం: సా.6.08

Thursday, 20 December 2018

Today's Panchangam in Telugu~Pujalu Nomulu Vratalu


Today's Panchangam in Telugu
తేది: 21-12-2018 శుక్రవారం
Friday
శ్రీ విళంబి నామ సం।।రం।। దక్షిణాయనం
హేమంత ఋతువు; మార్గశిర మాసం; శుక్ల పక్షం
చతుర్దశి: తె. 1.46 తదుపరి పూర్ణిమ
రోహిణి నక్షత్రం: తె. 1.32 తదుపరి మృగశిర
అమృత ఘడియలు: రా. 10.24 నుంచి 11.58 వరకు
వర్జ్యం: సా. 5.42 నుంచి 7.16 వరకు
దుర్ముహూర్తం: ఉ. 8.40 నుంచి 9.24 తిరిగి
మ. 12.19 నుంచి 1.03 వరకు
రాహుకాలం: ఉ. 10.30 నుంచి 12.00 వరకు
సూర్యోదయం: ఉ.6-29; సూర్యాస్తమయం: సా.5-26
Videos

Thursday, 13 December 2018

Today's Panchangam in Telugu~ Pujalu Nomulu Vratalu


Today's Panchangam in Telugu
తేది: 14-12-2018, శుక్రవారం
Friday
శ్రీ విళంబి నామ సం।।రం।। దక్షిణాయనం
హేమంత ఋతువు; మార్గశిర మాసం;
శుక్ల పక్షం సప్తమి: రా. 12.09 తదుపరి అష్టమి
 శతభిషం నక్షత్రం; రా. 11.15 తదుపరి పూర్వాభాద్ర
అమృత ఘడియలు: మ. 11.47 నుంచి 1.32 వరకు
వర్జ్యం: తె. 2.41 నుంచి 4.26 వరకు
 దుర్ముహూర్తం: ఉ. 8.38 నుంచి 9.21
 తిరిగి మ. 12.17 నుంచి 1.01వరకు
రాహుకాలం: ఉ. 10.30 నుంచి 12.00 వరకు
సూర్యోదయం: ఉ.6-21; సూర్యాస్తమయం: సా.5-24

Sunday, 14 October 2018

దారిద్ర్యం తొలగి లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే~ Pujalu Nomulu Vratalu

         దారిద్ర్యం తొలగి లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే


దారిద్ర్యం తొలగిపోయి సిరిసంపదలతో... కూడిన ఆనందకరమైన జీవితం లభించాలంటే లక్ష్మీదేవిని పూజించాలి.అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాము.

Friday, 20 October 2017

Today's Panchangam in Telugu~Pujalu Nomulu Vratalu

Today's Panchangam in Telugu
తేది 21-10-2017
శనివారం
శ్రీ హేవళంబి నామ సం॥రం॥ దక్షిణాయనం
శరదృతువు; కార్తీక మాసం; శుక్ల పక్షం
విదియ: రా. 1-15 తదుపరి తదియ
స్వాతి నక్షత్రం: ఉ. 9-49 తదుపరి విశాఖ
అమృత ఘడియలు: రా. 2-10 నుంచి 3-53 వరకు
 వర్జ్యం: మ. 3-50 నుంచి 5-33 వరకు
దుర్ముహూర్తం: ఉ. 5-57 నుంచి 7-30 వరకు
రాహుకాలం: ఉ. 9-00 నుంచి 10-30 వరకు
సూర్యోదయం: ఉ.5-57; సూర్యాస్తమయం: సా.5-33
భగినీ హస్త భోజనం

Wednesday, 20 September 2017

Bala Tripura Sundari DeviI Ashtottara Shatanamavali in Telugu~Pujalu Nomulu Vratalu

Bala Tripura Sundari DeviI Ashtottara Shatanamavali

Bala Tripura Sundari DeviI Ashtottara Shatanamavali
Durga Puja Details:
తేది:21-09-2017 సోమవారము ఆశ్వయుజ శుద్ధ విదియ శ్రీ స్వర్ణకవచ దుర్గాదేవి అశ్వనీ నక్షత్రంతో కూడిన పౌర్ణమి ,ఆశ్వీయుజ మాసం, శరదృతువు ఈ నెలతో ప్రారంభం అవుతుంది. ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి మొదలు దశమి వరకు మనము ఈ దసరా ఉత్సవాలు జరుపుకుంటాము. తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలలో అమ్మవారిని( దేవి) పూజిస్తారు. అందువల్ల ఇది దేవీ నవరాత్రులుగా వ్యవహారంలోకి వచ్చింది. అలాగే శరదృతువులో జరుపుకుంటారు కనుక శరన్నవరాత్రులని కూడా అంటారు.
శరన్నవరాత్రి ఉత్సవములలో రెండొవ రోజు దుర్గమ్మ బాలత్రిపుర సుందరిగా దర్శనమిస్తుంది. త్రిపురిని భార్య త్రిపుర సుందరీ దేవి, అంటే పరమేశ్వరుడి భార్య అయిన గౌరీదేవి అని అర్థము.