Gayatri Ashtottara Shatanamavali in Telugu
తేది:21-09-2017 మంగళవారము ఆశ్వయుజ శుద్ధ తదియ శ్రీ స్వర్ణకవచ దుర్గాదేవి
అశ్వనీ నక్షత్రంతో కూడిన పౌర్ణమి మాసం ఆశ్వీయుజ మాసం, శరదృతువు ఈ నెలతో ప్రారంభం అవుతుంది. ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి మొదలు దశమి వరకు మనము ఈ దసరా ఉత్సవాలు జరుపుకుంటాము. తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలలో అమ్మవారిని( దేవి) పూజిస్తారు. అందువల్ల ఇది దేవీ నవరాత్రులుగా వ్యవహారంలోకి వచ్చింది. అలాగే శరదృతువులో జరుపుకుంటారు కనుక శరన్నవరాత్రులని కూడా అంటారు.
తేది:1-10-2019 మంగళవారము ఆశ్వయుజ శుద్ధ తదియ శ్రీ గాయత్రి
దేవి - శరన్నవరాత్రులలో మూడొవ రోజు అమ్మవారు గాయత్రీ దేవిగా దర్శనమిస్తుంది.సకల
వేద స్వరూపం గాయత్రీ దేవి. అన్ని మంత్రాలకు మూలశక్తి గాయత్రీ దేవి. శంఖం, చక్ర, గద, అంకుశం ధరించి ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలు
కలిగిన ఐదు ముఖాలతో దర్శనమిస్తుంది. ఆది శంకరులు గాయత్రీదేవిని అనంత శక్తి
స్వరూపముగా అర్చించారు.
శ్రీ
గాయత్రి అష్టోత్తర శతనామావళి
1.ఓం శ్రీ గాయత్రై నమః
2.ఓం జగన్మాత్రే నమః
3.ఓం పరబ్రహ్మస్వరూపిణే నమః
4.పరమార్ధప్రదాయై నమః
5.ఓం జప్యాయై నమః
6.ఓం బ్రహ్మతేజో నమః
7.ఓం బ్రహ్మస్త్రరూపిణ్యై నమః
8.ఓం భవ్యాయై నమః
9.ఓం త్రికాలధ్యేయరూపిణ్యై నమః
10.
ఓం త్రిమూర్తిరూపాయై నమః
11.
ఓం సర్వజ్ఞాయై నమః
12.
ఓం వేదమాతాయై నమః
13.
ఓం మనోన్మవ్యై నమః
14.
ఓం బాలికాయై నమః
15.
ఓం వృద్దాయై నమః
16.
ఓం సూర్యమండలవసిన్యై నమః
17.
ఓం మందేహదానవధ్వంసకారిణ్యై నమః
18.
ఓం సర్వకారణాయై నమః
19.
ఓం హంసరూఢాయై నమః
20.
ఓం వృషారూఢాయై నమః
21.
ఓం గరుడారోహిణ్యై నమః
22.
ఓం శుభాయై నమః
23.
ఓం షట్కుక్షిణ్యై నమః
24.
ఓం త్రిపదాయై నమః
25.
ఓం శుద్దాయై నమః
26.
ఓం పంచశీర్షాయై నమః
27.
ఓం త్రిలోచనాయై నమః
28.
ఓం త్రివేదరూపాయై నమః
29.
ఓం త్రివిధాయై నమః
30.
ఓం త్రివర్గఫలదాయిన్యై నమః
31.
ఓం దశహస్తాయై నమః
32.
ఓం చంద్రవర్ణాయై నమః
33.
ఓం విశ్వామిత్రవరప్రదాయై నమః
34.
ఓం దశాయుధధరాయై నమః
35.
ఓం నిత్యాయై నమః
36.
ఓం సంతుష్టాయై నమః
37.
ఓం బ్రహ్మపూజితాయై నమః
38.
ఓం ఆదిశక్తై నమః
39.
ఓం మహావిద్యాయై నమః
40.
ఓం సుషుమ్నాభాయై నమః
41.
ఓం సరస్వత్యై నమః
42.
ఓం చతుర్వింశత్యక్షరాఢ్యాయై నమః
43.
ఓం సావిత్ర్యై నమః
44.
ఓం సత్యవత్సలాయై నమః
45.
ఓం సంధ్యాయై
46.
ఓం రాత్ర్యై నమః
47.
ఓం సంధ్యారాత్రి ప్రభాతఖాయై నమః
48.
ఓం సంఖ్యాయనకులోద్బవాయై నమః
49.
ఓం సర్వేశ్వర్యై నమః
50.
ఓం సర్వవిద్యాయై నమః
51.
ఓం సర్వమంత్రాద్యై నమః
52.
ఓం అవ్యయాయై నమః
53.
ఓం శుద్దవస్త్రాయై నమః
54.
ఓం శుద్దవిద్యాయై నమః
55.
ఓం శుక్లమాల్యానులేపనాయై నమః
56.
ఓం సురసింధుసమాయై నమః
57.
ఓం సౌమ్యాయై నమః
58.
ఓం బ్రహ్మలోకనివాసిన్యై నమః
59.
ఓం ప్రణవప్రతిపాద్యర్భాయై నమః
60.
ఓం ప్రణతోద్దరణక్షమాయై నమః
61.
ఓం జలాంజలిసుసంతుష్టాయై నమః
62.
ఓం జలగర్భాయై నమః
63.
ఓం జలప్రియాయై నమః
64.
ఓం స్వాహాయై నమః
65.
స్వధాయై నమః
66.
ఓం సుధాసంస్థాయై నమః
67.
ఓం శ్రౌషడ్వౌషటడ్వషట్క్రియాయై నమః
68.
ఓం సురభ్యై నమః
69.
ఓం షోడశకలాయై నమః
70.
ఓం మునిబృందనిషేవితాయై నమః
71.
ఓం యజ్ఞప్రియాయ నమః
72.
ఓం యజ్ఞమూర్త్యై నమః
73.
ఓం స్రుక్ స్రువాజ్యస్వరూపిణ్యై నమః
74.
ఓం అక్షమాలాధరయై నమః
75.
ఓం అక్షమాలాసంస్థాయై నమః
76.
ఓం అక్షరాకృత్యై నమః
77.
ఓం మధుచ్చందదఋషిప్రీతాయై నమః
78.
ఓం స్వచ్చందాయై నమః
79.
ఓం చందసాంనిద్యై నమః
80.
ఓం అంగుళీపర్వసంస్థాయై నమః
81.
ఓం చతుర్వింశతిముద్రికాయై నమః
82.
ఓం బ్రహ్మమూర్త్యై నమః
83.
ఓం రుద్రశిఖాయై నమః
84.
ఓం సహస్రపరమాయై నమః
85.
ఓం అంబికాయై నమః
86.
ఓం విష్ణుహృదయాయై నమః
87.
ఓం అగ్నిముఖాయై నమః
88.
ఓం శతమాధ్యాయై నమః
89.
ఓం శతవరాయై నమః
90.
ఓం సహస్రదళపద్మస్థాయై నమః
91.
ఓం హంసరూపాయై నమః
92.
ఓం నిరంజనాయై నమః
93.
ఓం చరాచరస్థాయై నమః
94.
ఓం చతురాయై నమః
95.
ఓం సూర్యకోటిసమప్రభాయై నమః
96.
ఓం పంచవర్ణముఖీయై నమః
97.
ఓం ధాత్రీయై నమః
98.
ఓం చంద్రకోటిశుచిస్మితాయై నమః
99.
ఓం మహామాయాయై నమః
100.ఓం విచిత్రాంగ్యై నమః
101ఓం మాయాబీజనివాసిన్యై నమః
102.ఓం సర్వయంత్రాత్మికాయై నమః
103.ఓం జగద్దితాయై
104. ఓం రాత్ర్యై నమః
105.ఓం మర్యాదాపాలికాయై నమః
106.ఓం మాన్యాయై నమః
107.ఓం మహామంత్రఫలప్రదాయై నమః
108.ఓం సర్వతంత్రస్వరూపాయై నమః
No comments:
Post a Comment