Thursday, 28 September 2017

Mahishasura Mardini Ashtottara Shatanamavali In Telugu~ Pujalu Nomulu Vratalu

       Mahishasura Mardini Ashtottara Shatanamavali
Mahishasura Mardini Ashtottara Shatanamavali in Telugu
Durga Puja Details:
Date:21-09-2017 గురువారము ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి శ్రీ స్వర్ణకవచ దుర్గాదేవి అశ్వనీ నక్షత్రంతో కూడిన పౌర్ణమి ,ఆశ్వీయుజ మాసం, శరదృతువు నెలతో ప్రారంభం అవుతుంది. ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి మొదలు దశమి వరకు మనము దసరా ఉత్సవాలు జరుపుకుంటాము. తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలలో అమ్మవారిని( దేవి) పూజిస్తారు. అందువల్ల ఇది దేవీ నవరాత్రులుగా వ్యవహారంలోకి వచ్చింది. అలాగే శరదృతువులో జరుపుకుంటారు కనుక శరన్నవరాత్రులని కూడా అంటారు.

Mahishasura Mardini Puja:-Navaratri 9th Day
Date:29-9-2017 శుక్రవారము  ఆశ్వయుజ శుద్ధ నవమి( మహర్నవమి)   శ్రీ మహిషాసురమర్ధినీ దేవి.
ఆస్వయుజ శుధ్ధ నవమి రోజున అమ్మ మహిషాసురమర్ధినిగా అవతరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసినది. దేవీ నవరాత్రులలో అత్యంత ఉగ్ర రూపము మహిషాసుర మర్ధినీ దేవి. సింహ వాహనమును అధీష్ఠించి ఆయుధములను ధరించిన అమ్మ సకల దేవతల అంశలతో మహాశక్తి రూపములో రోజు దర్శనమిస్తుంది.

శ్రీ మహిషాసుర మర్ధని అష్టోత్తర శతనామావళి-Mahishasura Mardini Ashtottara Shatanamavali In Telugu
1.ఓం మహత్యై నమః
2.ఓం చేతనాయై నమః
3.ఓం మాయాయై నమః
4.ఓం మహాగౌర్యై నమః
5.ఓం మహేశ్వర్యై నమః
6.ఓం మహోదరాయై నమః
7.ఓం మహాబుద్ద్యై నమః
8.ఓం మహాకాళ్యై నమః
9.ఓం మహాబలాయై నమః
10.  ఓం మహాసుధాయై నమః
11.  ఓం మహానిద్రాయై నమః
12.  ఓం మహాముద్రాయై నమః
13.  ఓం మహోదయాయై నమః
14.  ఓం మహాలక్ష్మ్యై నమః
15.  ఓం మహాభోగ్యాయై నమః
16.  ఓం మహామోహాయై నమః
17.  ఓం మహాజయాయై నమః
18.  ఓం మహాతుష్ట్యై నమః
19.  ఓం మహాలజ్జాయై నమః
20.  ఓం మహాదృత్యై నమః
21.  ఓం మహాఘోరాయై నమః
22.  ఓం మహాదంష్ట్రాయై నమః
23.  ఓం మహాకాంత్యై నమః
24.  ఓం మహా స్మృత్యై నమః
25.  ఓం మహాపద్మాయై నమః
26.  ఓం మహామేధాయై నమః
27.  ఓం మహాభోదాయై నమః
28.  ఓం మహాతపసే నమః
29.  ఓం మహాస్థానాయై నమః
30.  ఓం మహారావాయై నమః
31.  ఓం మహారోషాయై నమః
32.  ఓం మహాయుధాయై నమః
33.  ఓం మహాభందనసంహర్త్ర్యై నమః
34.  ఓం మహాభయవినాశిన్యై నమః
35.  ఓం మహానేత్రాయై నమః
36.  ఓం మహావక్త్రాయై నమః
37.  ఓం మహావక్షసే నమః
38.  ఓం మహాభుజాయై నమః
39.  ఓం మహామహీరూహాయై నమః
40.  ఓం పూర్ణాయై నమః
41.  ఓం మహాచాయాయై నమః
42.  ఓం మహానఘాయై నమః
43.  ఓం మహాశాంత్యై నమః
44.  ఓం మహాశ్వాసాయై నమః
45.  ఓం మహాపర్వతనందిన్యై నమః
46.  ఓం మహాబ్రహ్మమయ్యై నమః
47.  ఓం మాత్రే నమః
48.  ఓం మహాసారాయై నమః
49.  ఓం మహాసురఘ్న్యై నమః
50.  ఓం మహత్యై నమః
51.  ఓం పార్వత్యై నమః
52.  ఓం చర్చితాయై నమః
53.  ఓం శివాయై నమః
54.  ఓం మహాక్షాంత్యై నమః
55.  ఓం మహాభ్రాంత్యై నమః
56.  ఓం మహామంత్రాయై నమః
57.  ఓం మహామాకృత్యై నమః
58.  ఓం మహాకులాయై నమః
59.  ఓం మహాలోలాయై నమః
60.  ఓం మహామాయాయై నమః
61.  ఓం మహాఫలాయై నమః
62.  ఓం మహానీలాయై నమః
63.  ఓం మహాశీలాయై నమః
64.  ఓం మహాబలాయై నమః
65.  ఓం మహాకలాయై నమః
66.  ఓం మహాచిత్రాయై నమః
67.  ఓం మహాసేతవే నమః
68.  ఓం మహాహేతవే నమః
69.  ఓం యశస్విన్యై నమః
70.  ఓం మహావిద్యాయై నమః
71.  ఓం మహాస్త్యాయై నమః
72.  ఓం మహాగత్యై నమః
73.  ఓం మహాసుఖిన్యై నమః
74.  ఓం మహాదుస్వప్ననాశిన్యై నమః
75.  ఓం మహామోక్షకప్రదాయై నమః
76.  ఓం మహాపక్షాయై నమః
77.  ఓం మహాయశస్విన్యై నమః
78.  ఓం మహాభద్రాయై నమః
79.  ఓం మహావాణ్యై నమః
80.  ఓం మహారోగవినాశిన్యై నమః
81.  ఓం మహాధారాయై నమః
82.  ఓం మహాకారాయై నమః
83.  ఓం మహామార్యై నమః
84.  ఓం ఖేచర్యై నమః
85.  ఓం మహాక్షేమంకర్యై నమః
86.  ఓం మహాక్షమాయై నమః
87.  ఓం మహైశ్వర్యప్రదాయిన్యై నమః
88.  ఓం మహావిషఘ్మ్యై నమః
89.  ఓం విషదాయై నమః
90.  ఓం మహాద్ర్గవినాశిన్యై నమః
91.  ఓం మహావ్ర్షాయై నమః
92.  ఓం మహాతత్త్వాయై నమః
93.  ఓం మహాకైలాసవాసిన్యై నమః
94.  ఓం మహాసుభద్రాయై నమః
95.  ఓం సుభగాయై నమః
96.  ఓం మహావిద్యాయై నమః
97.  ఓం మహాసత్యై నమః
98.  ఓం మహాప్రత్యంగిరాయై నమః
99.  ఓం మహానిత్యాయై నమః
100.ఓం మహాప్రళయకారిణ్యై నమః
101.ఓం మహాశక్త్యై నమః
102.ఓం మహామత్యై నమః
103.ఓం మహామంగళకారిణ్యై నమః
104.ఓం మహాదేవ్యై నమః
105.ఓం మహాలక్ష్మ్యై నమః
106.ఓం మహామాత్రే నమః
107.ఓం మహాపుత్రాయై నమః
108.ఓం మహాసురవిమర్ధిన్యై నమః

||శ్రీ మహిషాసుర మర్ధని అష్టోత్తర శతనామావళి సంపూర్ణం||

Ashtottaras






No comments:

Post a Comment