Today's Panchangam in Telugu
Today's Panchangam in Telugu
తేది:28-09-2017
గురువారం
శ్రీ హేవళంబి
నామ సం॥రం॥
దక్షిణాయనం
శరదృతువు; ఆశ్వీయుజ మాసం;
శుక్ల పక్షం అష్టమి:
రా. 7-04 తదుపరి నవమి
మూల నక్షత్రం:
ఉ. 11-56 తదుపరి పూర్వాషాఢ
అమృత ఘడియలు:
తె. 6-36 వరకు
వర్జ్యం: ఉ.
10-09 నుంచి 11-55 వరకు
తిరిగి రా.
10-32 నుంచి 12-18 వరకు
దుర్ముహూర్తం:
ఉ. 9-52 నుంచి 10-40 వరకు
తిరిగి మ. 2-40
నుంచి 3-27 వరకు
రాహుకాలం: మ.
1-30 నుంచి 3-00 వరకు
సూర్యోదయం:
ఉ.5-53; సూర్యాస్తమయం:
సా.5-51
దుర్గాష్టమి
Durga Puja Details:
తేది:21-09-2017 గురువారము ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి శ్రీ స్వర్ణకవచ దుర్గాదేవి
అశ్వనీ నక్షత్రంతో కూడిన పౌర్ణమి మాసం ఆశ్వీయుజ మాసం, శరదృతువు ఈ నెలతో ప్రారంభం అవుతుంది. ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి మొదలు దశమి వరకు మనము ఈ దసరా ఉత్సవాలు జరుపుకుంటాము. తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలలో అమ్మవారిని(దేవి) పూజిస్తారు. అందువల్ల ఇది దేవీ నవరాత్రులుగా వ్యవహారంలోకి వచ్చింది. అలాగే శరదృతువులో జరుపుకుంటారు కనుక శరన్నవరాత్రులని కూడా అంటారు.
Date:28-9-2017 గురువారము
ఆశ్వయుజ శుద్ధ అష్టమి
శ్రీ దుర్గా దేవి దుర్గతులను నివారించే మహాశక్తి స్వరూపముగా అమ్మవారు నవరాత్రులలో అష్టమి తిథిలో దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. ఈ అవతారములో అమ్మ దుర్గముడనే రాక్షసుడిని సమ్హరించినట్లు పురాణములు చెబుతున్నాయి.
మంత్రము: "ఓం దుం దుర్గాయైనమః" అనే మంత్రమును
పఠించాలి.
శ్రీ దుర్గాష్టోత్త అష్టోత్తరశతనామావళి- Durga Ashtottara Shatanamavali
1. ఓం దుర్గాయై నమ:
2. ఓం శివాయై నమ:
3. ఓం మహాలక్ష్మ్యై నమ:
4. ఓం మహా గౌర్యై నమ:
5. ఓం చండికాయై నమ:
6. ఓం సర్వజ్జాయై నమ:
7. ఓం సర్వలోకోశ్యై నమ:
8. ఓం సర్వ కర్మ ఫల ప్రదాయై నమ:
9. ఓం సర్వ తీర్థమయాయై నమ:
10. ఓం పుణ్యాయైనమ:
11. ఓం దేవయోనయే నమ:
12. ఓం అయోనిజాయై నమ:
13. ఓం భూమిజాయై నమ:
14. ఓం నిర్గుణాయై నమ:
15. ఓం ఆధార శక్త్యై నమ:
16. ఓం అనీశ్వర్యై నమ:
17. ఓం నిర్గుణాయై నమ:
18. ఓం నిరహంకారాయై నమ:
19. ఓం సర్వ గర్వ విమర్దిన్యై నమ:
20. ఓం సర్వలోక ప్రియాయై నమ:
21. ఓం వాణ్యై నమ:
22. ఓం సర్వ విద్యాధిదేవతాయై నమ:
23. ఓం పార్వత్యై నమ:
24. ఓం దేవమాత్రే నమ:
25. ఓం వనీశ్యై నమ:
26. ఓం వింద్య వాసిన్యై నమ:
27. ఓం తేజోవత్యై నమ:
28. ఓం మాహా మాత్రే నమ:
29. ఓం కోటి సూర్య సమ ప్రభాయై నమ:
30. ఓం దేవతాయై నమ:
31. ఓం వహ్ని రూపాయై నమ:
32. ఓం సతేజసే నమ:
33. ఓం వర్ణ రూపిణ్యై నమ:
34. ఓం గణాశ్రయాయై నమ:
35. ఓం గుణమద్యాయై నమ:
36. ఓం గుణ త్రయ వివర్జితాయై నమ:
37. ఓం కర్మజ్జాన ప్రదాయై నమ:
38. ఓం కాంతాయై నమ:
39. ఓం సర్వ సంహార కారిణ్యై నమ:
40. ఓం ధర్మజ్జానాయై నమ:
41. ఓం ధర్మ నిష్ఠాయై నమ:
42. ఓం సర్వ కర్మ వివర్జితాయై నమ:
43. ఓం కామాక్ష్యై నమ:
44. ఓం కామ సంహత్ర్యై నమ:
45. ఓం కామ క్రోధ వివర్జితాయై నమ:
46. ఓం శాంకర్యై నమ:
47. ఓం శాంభవ్యై నమ:
48. ఓం శాంతాయై నమ:
49. ఓం చంద్ర సూర్య లోచనాయై నమ:
50. ఓం సుజయాయై నమ:
51. ఓం జయాయై నమ:
52. ఓం భూమిష్థాయై నమ:
53. ఓం జాహ్నవ్యై నమ:
54. ఓం జన పూజితాయై నమ:
55. ఓం శాస్త్ర్ర్రాయై నమ:
56. ఓం శాస్త్ర మయాయై నమ:
57. ఓం నిత్యాయై నమ:
58. ఓం శుభాయై నమ:
59. ఓం శుభ ప్రధాయై
60. ఓం చంద్రార్ధ మస్తకాయై నమ:
61. ఓం భారత్యై నమ:
62. ఓం భ్రామర్యై నమ:
63. ఓం కల్పాయై నమ:
64. ఓం కరాళ్యై నమ:
65. ఓం కృష్ఠ పింగళాయై నమ:
66. ఓం బ్రాహ్మే నమ:
67. ఓం నారాయణ్యై నమ:
68. ఓం రౌద్ర్ర్యై నమ:
69. ఓం చంద్రామృత పరివృతాయై నమ:
70. ఓం జేష్ఠాయై నమ:
71. ఓం ఇందిరాయై నమ:
72. ఓం మహా మాయాయై నమ:
73. ఓం జగత్వృష్థాధి కారిణ్యై నమ:
74. ఓం బ్రహ్మాండ కోటి సంస్థానాయై నమ:
75. ఓం కామిన్యై నమ:
76. ఓం కమలాయై నమ:
77. ఓం కాత్యాయన్యై నమ:
78. ఓం కలాతీతాయై నమ:
79. ఓం కాల సంహార కారిణ్యై నమ:
80. ఓం యోగ నిష్ఠాయై నమ:
81. ఓం యోగి గమ్యాయై నమ:
82. ఓం తపస్విన్యై నమ:
83. ఓం జ్జాన రూపాయై నమ:
84. ఓం నిరాకారాయై నమ:
85. ఓం భక్తాభీష్ఠ ఫల ప్రదాయై నమ:
86. ఓం భూతాత్మికాయై నమ:
87. ఓం భూత మాత్రే నమ:
88. ఓం భూతేశాయై నమ:
89. ఓం భూత ధారిణ్యై నమ:
90. ఓం స్వదానారీ మద్యగతాయై నమ:
91. ఓం షడాధారాది వర్ధిన్యై నమ:
92. ఓం మోహితాయై నమ:
93. ఓం శుభ్రాయై నమ:
94. ఓం సూక్ష్మాయై నమ:
95. ఓం మాత్రాయై నమ:
96. ఓం నిరాలసాయై నమ:
97. ఓం నిమగ్నాయై నమ:
98. ఓం నీల సంకాశాయై నమ:
99. ఓం నిత్యానందాయై నమ:
100.ఓం హరాయై నమ:
101.ఓం
పరాయై నమ:
102.ఓం
సర్వ జ్జాన ప్రదాయై
నమ:
103.ఓం
ఆనందాయై నమ:
104.ఓం
సత్యాయై నమ:
105.ఓం
దుర్లభ రూపిణ్యై నమ:
106.ఓం
సరస్వత్యై నమ:
107.ఓం
సర్వ గతాయై నమ:
108.ఓం
సర్వాభీష్ఠ ప్రదాయిన్యై నమ:
||శ్రీ దుర్గాష్టోత్త అష్టోత్తరశతనామావళి సంపూర్ణమ్||
Ashtottaras
No comments:
Post a Comment