Today's Panchangam in Telugu
Today's Panchangam in Telugu
తేది:27-09-2017
బుధవారం
శ్రీ హేవళంబి
నామ సం॥రం॥
దక్షిణాయనం
శరదృతువు; ఆశ్వీయుజ మాసం;
శుక్ల పక్షం
సప్తమి: సా. 5-01 తదుపరి
అష్టమి జ్యేష్ఠ
నక్షత్రం: ఉ. 9-19 తదుపరి మూల
అమృత ఘడియలు:
తె. 4-49 నుంచి
వర్జ్యం: సా.
6-11 నుంచి 7-57 వరకు
దుర్ముహూర్తం:
మ. 11-29 నుంచి 12-16 వరకు
రాహుకాలం: మ.
12-00 నుంచి 1-30 వరకు
సూర్యోదయం:
ఉ.5-53; సూర్యాస్తమయం:
సా.5-52
తిరుమల
శ్రీవారి గరుడోత్సవము
Durga Puja Details:
తేది:21-09-2017 గురువారము ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి శ్రీ స్వర్ణకవచ దుర్గాదేవి అశ్వనీ నక్షత్రంతో కూడిన పౌర్ణమి ,ఆశ్వీయుజ మాసం, శరదృతువు ఈ నెలతో ప్రారంభం అవుతుంది. ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి మొదలు దశమి వరకు మనము ఈ దసరా ఉత్సవాలు జరుపుకుంటాము. తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలలో అమ్మవారిని( దేవి) పూజిస్తారు. అందువల్ల ఇది దేవీ నవరాత్రులుగా వ్యవహారంలోకి వచ్చింది. అలాగే శరదృతువులో జరుపుకుంటారు కనుక శరన్నవరాత్రులని కూడా అంటారు.
Saraswati Puja:-Navaratri 7th Day
Date:27-9-2017 బుధవారము ఆశ్వయుజ శుద్ధ సప్తమి శ్రీ సరస్వతీ దేవి(మూలానక్షత్రం)
శరన్నవరాత్రులలో మూలా నక్షత్రానికి ప్రత్యేక విశిష్టత ఉన్నది. చదువుల తల్లి సరస్వతీదేవి రూపములో దుర్గాదేవి దర్శనమిచ్చే పవిత్రమైన రోజు.అమ్మను కొలిస్తే విద్యార్ధులకు చక్కని బుధ్ధిని వికాసము కలుగుతుంది.
శ్రీ
సరస్వతీ అష్టోత్తర శతనామావళి- Saraswati Ashtottara
Shatanamavali
1.ఓం సరస్వత్యై నమః
2.ఓం మహాభద్రాయై నమః
3.ఓం మహామాయాయై నమః
4.ఓం వరప్రదాయై నమః
5.ఓం శ్రీపదాయై నమః
6.ఓం పద్మనిలయాయై నమః
7.ఓం పద్మాక్ష్యె నమః
8.ఓం పద్మవక్త్రాయై నమః
9.ఓం శివానుజాయై నమః
10.
ఓం పుస్తకహస్తాయై నమః
11.
ఓం జ్ఞానసముద్రాయై నమః
12.
ఓం రమాయై
13.
పరాయై నమః
14.
ఓం కామరూపిణ్యై నమః
15.
ఓం మహావిద్యాయై నమః
16.
ఓం మహాపాతకనాశి న్యై నమః
17.
ఓం మహాశ్రయాయై నమః
18.
ఓం మాలిన్యై నమః
19.
ఓం మహాభోగాయై నమః
20.
ఓం మహాభుజాయై నమః
21.
ఓం మహాభాగ్యాయై నమః
22.
ఓం మ్హోత్సాహాయై నమః
23.
ఓం దివ్యాంగాయై నమః
24.
ఓం సురవందితాయై నమః
25.
ఓం మహాకాళ్యై నమః
26.
ఓం మహాపాశాయై నమః
27.
ఓం మహాంకుశాయై నమః
28.
ఓం సీతాయై
29.
విమలాయై నమః
30.
ఓం విశ్వాయై నమః
31.
ఓం విద్యున్మలాయై
32.
వైష్ణవ్యై నమః
33.
ఓం చంద్రికాయై నమః
34.
ఓం చంద్రవదనాయై నమః
35.
ఓం చంద్రలేఖావిభూషితాయై నమః
36.
ఓం సావిత్ర్యై
37.
సురసాయై నమః
38.
ఓం దేవ్యై నమః
39.
ఓం దివ్యాలంకారభూషితాయై నమః
40.
ఓం వాగ్దేవ్యై నమః
41.
ఓం వసుధాయై
42.
తీవ్రాయై నమః
43.
మహాభద్రాయై నమః
44.
ఓం మహాబలాయై నమః
45.
ఓం భోగదాయై నమః
46.
ఓం భారత్యై నమః
47.
ఓం భామాయై నమః
48.
ఓం గోవిందాయై నమః
49.
ఓం గోమత్యై నమః
50.
ఓం శివాయై నమః
51.
ఓం జటిలాయై నమః
52.
ఓం వింద్యావాసాయై నమః
53.
ఓం వింధ్యాచలవిరాజితాయై నమః
54.
ఓం చండికాయై నమః
55.
ఓం వైష్ణవ్యై
56.
బ్రహ్మ్యై నమః
57.
ఓం బ్రహ్మజ్ఞానైక సాధనాయై నమః
58.
ఓం సౌదామిన్యై నమః
59.
ఓం సుధామూర్తయే నమః
60.
ఓం సుభద్రాయై నమః
61.
ఓం సురపూజితాయై నమః
62.
ఓం సువాసిన్యై నమః
63.
ఓం సువాసాయై నమః
64.
ఓం వినిద్రాయై నమః
65.
ఓం పద్మలోచనాయై నమః
66.
ఓం విద్యారుపాయై నమః
67.
ఓం విశాలాక్ష్యై నమః
68.
ఓం బ్రహ్మధ్యేయాయై నమః
69.
ఓం మహాఫలాయై నమః
70.
ఓం త్రయీమూర్త్యై నమః
71.
ఓం త్రికాలజ్ఞాయై నమః
72.
ఓం త్రిగుణాయై నమః
73.
ఓం శాస్త్రరూపిణ్యై నమః
74.
ఓం శుమ్భాసురప్రమథిన్యై నమః
75.
ఓం శుభదాయై నమః
76.
ఓం సర్వాత్మికాయై నమః
77.
ఓం రక్తబీజనిహంత్ర్యై నమః
78.
చాముండాయై నమః
79.
ఓం అంబికాయై నమః
80.
ఓం ముండకాయప్రహరణాయై నమః
81.
ఓం ధూమ్రలోచనమర్దనాయై నమః
82.
ఓం సర్వదేవస్తుతాయై నమః
83.
ఓం సౌమ్యాయై నమః
84.
ఓం సురాసురనమస్కృతాయై నమః
85.
ఓం కాళరాత్ర్యై నమః
86.
ఓం కలాధారాయై నమః
87.
ఓం రూపసౌభాగ్యదాయిన్యే నమః
88.
ఓం వాగ్దేవ్యై నమః
89.
ఓం వరారోహాయై నమః
90.
ఓం వారాహ్యై నమః
91.
ఓం వారిజా సనాయై నమః
92.
ఓం చిత్రాంబరాయై నమః
93.
ఓం చిత్రాంగదాయై నమః
94.
ఓం చిత్రమాల్య విభూషితాయై నమః
95.
ఓం కాంతాయై నమః
96.
ఓం కామ్ప్రదాయై నమః
97.
ఓం వంద్యాయై నమః
98.
ఓం విద్యాధరసుపూజితాయై నమః
99.
ఓం రూపసౌభాగ్యదాయిన్యై నమః
100.ఓం శ్వేతాననాయై నమః
101.ఓం నీలభుజాయై నమః
102.ఓం చతుర్వర్గఫలప్రదాయై నమః
103.ఓం చతురాసనసామ్రాజ్ఞ్యై నమః
104.ఓం నిరంజనాయై నమః
105.ఓం హంసాసనాయై నమః
106.ఓం రక్తమధ్యాయై నమః
107.ఓం నీలజంఘాయై నమః
108.ఓం బ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః
||శ్రీ సరస్వతీ అష్టోత్తర శతనామావళిసంపూర్ణం||
Ashtottaras
No comments:
Post a Comment