Bala Tripura Sundari DeviI Ashtottara Shatanamavali
Durga Puja Details:
తేది:21-09-2017 సోమవారము ఆశ్వయుజ శుద్ధ విదియ శ్రీ స్వర్ణకవచ దుర్గాదేవి అశ్వనీ నక్షత్రంతో కూడిన పౌర్ణమి ,ఆశ్వీయుజ మాసం, శరదృతువు ఈ నెలతో ప్రారంభం అవుతుంది. ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి మొదలు దశమి వరకు మనము ఈ దసరా ఉత్సవాలు జరుపుకుంటాము. తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలలో అమ్మవారిని( దేవి) పూజిస్తారు. అందువల్ల ఇది దేవీ నవరాత్రులుగా వ్యవహారంలోకి వచ్చింది. అలాగే శరదృతువులో జరుపుకుంటారు కనుక శరన్నవరాత్రులని కూడా అంటారు.
శరన్నవరాత్రి ఉత్సవములలో రెండొవ రోజు దుర్గమ్మ బాలత్రిపుర సుందరిగా దర్శనమిస్తుంది. త్రిపురిని భార్య త్రిపుర సుందరీ దేవి, అంటే పరమేశ్వరుడి భార్య అయిన గౌరీదేవి అని అర్థము.
తేది:30-09-2019
సోమవారము ఆశ్వయుజ శుద్ధ విదియ శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో అమ్మవారు ( దేవి) దర్శనమిస్తుంది.
దుర్గాదేవిని ఈ రోజు ఓం ఐం హ్రీం శ్రీం బాలా త్రిపుర సుందర్యైనమోనమః
అనే మంత్రాన్ని 108 మార్లు జపించాలి.
శ్రీ బాలా
త్రిపురసుందరి అష్టోత్తర శతనామావళి
1.ఓం కళ్యాణ్యై నమః
2.ఓం త్రిపురాయై నమః
3.ఓం బాలాయై
4.మాయాయై నమః
5.ఓం త్రిపురసుందర్యై నమః
6.ఓం సుందర్యై నమః
7.ఓం సౌభాగ్యవత్యై నమః
8.ఓం క్లీంకార్యై నమః
9.ఓం సర్వమంగళాయై నమః
10.ఓం హ్రీంకార్యై నమః
11.ఓం స్కందజనన్యై నమః
12.ఓం పరాయై నమః
13.ఓం పంచదశాక్షర్యై నమః
14.ఓం త్రిలోక్యై నమః
15.ఓం మోహనాధీశాయై నమః
16.ఓం సర్వేశ్వర్యై నమః
17.ఓం సర్వరూపిణ్యై నమః
18.ఓం సర్వసంక్షభిణ్యై నమః
19.ఓం పూర్ణాయై నమః
20.ఓం నవముద్రేశ్వర్యై నమః
21.ఓం శివాయై నమః
22.ఓం అనంగకుసుమాయై నమః
23.ఓం ఖ్యాతాయై
24.అనంగాయై నమః
25.ఓం భువనేశ్వర్యై నమః
26.ఓం జప్యాయై నమః
27.ఓం స్త్వ్యాయై
28.ఓం శ్రుత్యై నమః
29.ఓం నిత్యాయై నమః
3o.ఓం నిత్యక్లిన్నాయై నమః
31.ఓం అమృతోద్బభవాయై నమః
32.ఓం మోహిన్యై నమః
33.ఓం పరమాయై నమః
34.ఓం ఆనందదాయై నమః
35.ఓం కామేశ్యై నమః
36.ఓం తరణాయై నమః
37.ఓం కళయై
38.కళవత్యై నమః
39.ఓం భగవత్యై నమః
40.ఓం పద్మరాగకిరీటన్యై నమః
41.ఓం సౌగంధన్యై నమః
42.ఓం సరిద్వేణ్యై నమః
43.ఓం మంత్రిణ్యై నమః
44.ఓం మంత్రరూపిణ్యై నమః
45.ఓం తత్త్వత్రయ్యై నమః
46.ఓం తత్త్వమయ్యై నమః
47.ఓం సిద్దాయై నమః
48.ఓం త్రిపురవాసిన్యై నమః
49.ఓం శ్రియై
50.ఓం మత్యై నమః
51.ఓం మహాదేవ్యై నమః
52.ఓం కౌళిన్యై నమః
53.ఓం పరదేవతాయై నమః
54.ఓం కైవల్యరేఖాయై నమః
55.ఓం వశిన్యై
56.ఓం సర్వేశ్వర్యై నమః
57.ఓం సర్వమాతృకాయై నమః
58.ఓం విష్ణుస్వశ్రేయసే నమః
59.ఓం దేవమాత్రే నమః
60.ఓం సర్వసంపత్ప్రదాయిన్యై నమః
61.ఓం కింకర్యై నమః
62.ఓం మాత్రే నమః
63.ఓం గీర్వాణ్యై నమః
64.ఓం సురాపానామోదిన్యై నమః
65.ఓం ఆధారాయై నమః
66.ఓం హితపత్నికాయై నమః
67.ఓం స్వాధిస్ఠానసమాశ్రయాయై నమః
68.ఓం అనాహతాబ్జనిలయాయై నమః
69.ఓం మణిపూరస మాశ్రయ
యై నమః
70.ఓం అజ్ఞాయై నమః
71.ఓం పద్మాసనాసీనాయై నమః
72.ఓం విశుద్దస్థలసంస్థితాయై నమః
73.ఓం అష్టత్రింశత్కళామూర్త్యై నమః
74.ఓం సుషుమ్నాయై నమః
75.ఓం చారుమధ్యాయై నమః
76.ఓం యోగేశ్వర్యై నమః
77.ఓం మునిద్యేయాయై నమః
78.ఓం పరబ్రహ్మస్వరూపిణ్యై నమః
79.ఓం చతుర్భుజాయై నమః
80.ఓం చంద్రచూడాయై నమః
81.ఓం పురాణాగమరూపిణ్యై నమః
82.ఓం ఐంకారారాదయే నమః
83.ఓం మహావిద్యాయై నమః
84.ఓం పంచప్రణవరూపిణ్యై నమః
85.ఓం భూతేశ్వర్యై నమః
86.ఓం భూతమయ్యై నమః
87.ఓం పంచాశద్వర్ణరూపిణ్యై నమః
88.ఓం షోడశన్యాసమహాభూషాయై నమః
89.ఓం కామాక్ష్యై నమః
90.ఓం దశమాతృకాయై నమః
91.ఓం ఆధారశక్యై నమః
92.ఓం తరుణ్యై నమః
93.ఓం లక్ష్యై నమః
94.ఓం త్రిపురభైరవ్యై నమః
95.ఓం శాంభవ్యై నమః
96.ఓం సచ్చిదానందాయై నమః
97.ఓం సచ్చిదానందరూపిణ్యై నమః
98.ఓం మాంగళుఅదాయిన్యై నమః
99.ఓం మాన్యాయ్యై నమః
100.ఓం సర్వమంగళాకారిణ్యై నమః
101.ఓం యోగలక్ష్మ్యై నమః
102.ఓం భోగలక్ష్మ్యై నమః
103.ఓం రాజ్యలక్ష్మ్యై నమః
104.ఓం త్రికోణగాయై నమః
105.ఓం సర్వసౌభాగ్యసంపన్నాయై నమః
106ఓం సర్వసంపత్తిదాయన్యై నమః
107.ఓం నవకోణపురావాసాయై నమః
108.ఓం బిందుత్రయసమన్వితాయై నమః
||శ్రీ బాలా త్రిపురసుందరి అష్టోత్తర శతనామావళి సంపూర్ణమ్||
No comments:
Post a Comment