Annapurna Devi Ashtottara Shatanamavali
Durga Puja Details:
తేది:21-09-2017 గురువారము ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి శ్రీ స్వర్ణకవచ దుర్గాదేవి అశ్వనీ నక్షత్రంతో కూడిన పౌర్ణమి ,ఆశ్వీయుజ మాసం, శరదృతువు ఈ నెలతో ప్రారంభం అవుతుంది. ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి మొదలు దశమి వరకు మనము ఈ దసరా ఉత్సవాలు జరుపుకుంటాము. తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలలో అమ్మవారిని( దేవి) పూజిస్తారు. అందువల్ల ఇది దేవీ నవరాత్రులుగా వ్యవహారంలోకి వచ్చింది. అలాగే శరదృతువులో జరుపుకుంటారు కనుక శరన్నవరాత్రులని కూడా అంటారు.
తేది:24-9-2017 ఆదివారము ఆశ్వయుజ శుద్ధ చవితి శ్రీ అన్నపూర్ణా దేవి
దసరా ఉత్సవాలలో 4 రోజు
అమ్మవారిని శ్రీఅన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. అమ్మ ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది. బుధ్ధి, ఙ్ఞానాలను ఈ తల్లి వరములుగా ఇస్తుంది.
మంత్రము: హ్రీం శ్రీం క్లీం ఓం నమో భగవత్యన్నపూర్ణేశి మమాభిలషిత
మహిదేవ్యన్నం స్వాహా అనే మంత్రము జపించాలి.
శ్రీ అన్నపూర్ణా అష్టోత్తర శతనామావళి
1.ఓం అన్నపూర్ణాయై నమః
2.ఓం శివాయై నమః
3.ఓం దేవ్యై నమః
4.ఓం భీమాయై నమః
5.ఓం పుష్ట్యై నమః
6.ఓం సరస్వత్యై నమః
7.ఓం సర్వజ్ఞాయై నమః
8.ఓం పార్వత్యై నమః
9.ఓం దుర్గాయై నమః
10. ఓం శర్వాణ్యై నమః
11. ఓం శివవల్లభాయై నమః
12. ఓం వేదవేద్యాయై నమః
13. ఓం మహావిద్యాయై నమః
14. ఓం విద్యాదాత్ర్యై నమః
15. ఓం విశారదాయై నమః
16. ఓం కుమార్యై నమః
17. ఓం త్రిపురాయై నమః
18. ఓం లక్ష్మ్యై నమః
19. ఓం భయహారిణ్యై నమః
20. ఓం భ్వాన్యై నమః
21. ఓం విష్ణుజనన్యై నమః
22. ఓం బ్రహ్మదిజనన్యై నమః
23.
ఓం గణేశ జనన్యై నమః
24. ఓం శక్త్యై నమః
25.
ఓం కౌమారజనన్యై
26. ఓం శుభాయై నమః
27.
ఓం భోగప్రదాయై నమః
28. ఓం భగవత్యై నమః
29. ఓం భక్తాభీష్టప్రదాయిన్యై నమః
30. ఓం భవరోగహరాయై నమః
31.
ఓం భవ్యాయై నమః
32. ఓం శుభ్రాయై నమః
33. ఓం పరమమంగళాయై నమః
34.
ఓం భ్వాన్యై నమః
35. ఓం చంచలాయై నమః
36. ఓం గౌర్యై నమః
37. ఓం చారుచంద్రకళాధరాయై నమః
38.
ఓం విశాలక్ష్యై నమః
39. ఓం విశ్వమాత్రే నమః
40. ఓం విశ్వవంద్యాయై నమః
41.
ఓం విలాసిన్యై నమః
42. ఓం ఆర్యాయై నమః
43. ఓం కల్యాణ నిలయాయై నమః
44. ఓం ర్ద్రాణ్యై కమలాసనాయై నమః
45.
ఓం శుభప్రదాయై నమః
46. ఓం శుభాయై నమః
47. ఓం అనంతాయై నమః
48. ఓం మత్తపీనపయోధరాయై నమః
49. ఓం అంబాయై నమః
50. ఓం సంహారమథన్యై నమః
51. ఓం మృడాన్యై నమః
52. ఓం సర్వమంగళాయై నమః
53. ఓం విష్ణు సేవితాయై నమః
54.
ఓం సిద్దాయై నమః
55. ఓం బ్రహ్మాణ్యై నమః
56. ఓం సురసేవితాయై నమః
57. ఓం పరమానందాయై నమః
58. ఓం శాంత్యై నమః
59. ఓం పరమానందరూపిణ్యై నమః
60. ఓం పరమానంద జనన్యై నమః
61. ఓం పరానంద ప్రదాయిన్యై నమః
62. ఓం పరోపకార నిరతాయై నమః
63. ఓం పరమాయై నమః
64. ఓం భక్తవత్సలాయై నమః
65. ఓం పూర్ణచంద్రాబ్భవదనాయై నమః
66. ఓం పూర్ణచందనిభాంశుకాయై నమః
67. ఓం శుభలక్షణ సంపన్నాయై నమః
68. ఓం శుభానంద గుణార్ణవాయై నమః
69. ఓం శుభసౌభాగ్యనిలయాయై నమః
70. ఓం శుభదాయై నమః
71. ఓం రతిప్రియాయై నమః
72. ఓం చండికాయై నమః
73. ఓం చండమదనాయై నమః
74. ఓం చండదర్పనివారిణ్యై నమః
75. ఓం మార్తాండనయనాయై నమః
76. ఓం సాధ్వ్యై నమః
77. ఓం చంద్రాగ్నినయనాయై నమః
78. ఓం సత్యై నమః
79. ఓం పుండరీకహరాయై నమః
80. ఓం పూర్ణాయై నమః
81. ఓం పుణ్యదాయై నమః
82. ఓం పుణ్యరూపిణ్యై నమః
83. ఓం మాయాతీతాయై నమః
84. ఓం శ్రేష్ఠమాయాయై నమః
85. ఓం శ్రేష్ఠధర్మాత్మవందితాయై నమః
86. ఓం అసృష్ట్యై నమః
87. ఓం సంగరహితాయై నమః
88. ఓం సృష్టిహేతుకవర్థిన్యై నమః
89. ఓం వృషారూఢాయై నమః
90. ఓం శూలహస్తాయై నమః
91. ఓం స్థితి సంహార కారిణ్యై నమః
92. ఓం మందస్మితాయై నమః
93. ఓం స్కందమాత్రే నమః
94. ఓం శుద్దచిత్తాయై నమః
95. ఓం మునిస్తుత్యాయై నమః
96.
ఓం మహాభగవత్యై నమః
97. ఓం దక్షాయై నమః
98. ఓం దక్షాధ్వరవినాశిన్యై నమః
99. ఓం సర్వార్థ దాత్ర్యై నమః
100.ఓం సావిత్ర్యై నమః
101.ఓం సదాశివకుటింబిన్యై నమః
102.ఓం నిత్యసుందరస్ర్వాంగై నమః
103.ఓం సచ్చిదానంద లక్షణాయై నమః
104.ఓం సర్వదేవతా సంపూజ్యాయై నమః
105.ఓం శంకరప్రియవల్లభాయై నమః
106.ఓం సర్వధారాయై నమః
107.ఓం మహాసాధ్వ్యై నమః
108.ఓం శ్రీ అన్నపూర్ణాయై నమః
||శ్రీ అన్నపూర్ణా అష్టోత్తర శతనామావళి సంపూర్ణమ్||
Ashtottaras
No comments:
Post a Comment