Saturday 15 December 2018

Today'sPanchangam In Telugu~ Pujalu Nomulu Vratalu


Today's Panchangam in Telugu
తేది: 16-12-2018 ఆదివారం
Sunday
శ్రీ విళంబి నామ సం।।రం।। దక్షిణాయనం
హేమంత ఋతువు; మార్గశిర మాసం;
శుక్ల పక్షం నవమి: తె. 3.01 తదుపరి దశమి
 ఉత్తరాభాద్ర నక్షత్రం; రా. 11.40 తదుపరి రేవతి
అమృత ఘడియలు: రా. 6.30 నుంచి 8.13 వరకు
వర్జ్యం: ఉ. 8.11 నుంచి 9.55 వరకు
దుర్ముహూర్తం: మ. 3.56 నుంచి 4.40 వరకు
 రాహుకాలం: మ. 4.30 నుంచి 6.00 వరకు
సూర్యోదయం: ఉ.6-26; సూర్యాస్తమయం: సా.5-24 ధనుర్మాసారంభం

No comments:

Post a Comment