Tuesday 25 December 2018

Today's Panchangam in Telugu~Pujalu Nomulu Vratalu

Today's Panchangam in Telugu
తేది: 26-12-2018 బుధవారం
Wednesday
శ్రీ విళంబి నామ సం।।రం।। దక్షిణాయనం
హేమంత ఋతువు; మార్గశిర మాసం; బహుళ పక్షం
చవితి: సా. 3.38 తదుపరి పంచమి
ఆశ్లేష నక్షత్రం: సా. 6.44 తదుపరి మఖ
అమృత ఘడియలు: సా.5.14 నుంచి 6.44 వరకు
వర్జ్యం: ఉ. 8.18 నుంచి 9.48 వరకు
తిరిగి తె. 5.55 నుంచి
దుర్ముహూర్తం: ఉ. 11.38 నుంచి 12.22 వరకు
రాహుకాలం: మ. 12.00 నుంచి 1.30 వరకు
సూర్యోదయం: ఉ.6-32; సూర్యాస్తమయం: సా.5-28

No comments:

Post a Comment