Thursday 27 December 2018

Today's Panchangam in Telugu~Pujalu Nomulu Vratalu

Today's Panchangam in Telugu
తేది: 28-12-2018 శుక్రవారం
Friday
శ్రీ విళంబి నామ సం।।రం।। దక్షిణాయనం
హేమంత ఋతువు; మార్గశిర మాసం; బహుళ పక్షం
షష్ఠి: ఉ. 11.03 తదుపరి సప్తమి
పుబ్బ నక్షత్రం: మ. 3.34 తదుపరి ఉత్తర
అమృత ఘడియలు: ఉ. 9.34 నుంచి 11.04 వరకు
వర్జ్యం: రా. 10.21 నుంచి 11.51 వరకు
దుర్ముహూర్తం: ఉ. 8.44 నుంచి 9.28 వరకు
తిరిగి మ. 12.23 నుంచి 1.07 వరకు
రాహుకాలం: ఉ. 10.30 నుంచి 12.00 వరకు
సూర్యోదయం: ఉ.6-33; సూర్యాస్తమయం: సా.5-30

No comments:

Post a Comment