Tuesday 18 December 2018

Today's Panchangam in Telugu~Pujalu Nomulu Vratalu


Today's Panchangam in Telugu
తేది: 19-12-2018 బుధవారం
Wednesday  
శ్రీ విళంబి నామ సం।।రం।। దక్షిణాయనం
హేమంత ఋతువు; మార్గశిర మాసం; శుక్ల పక్షం
ద్వాదశి: తె. 3.43 తదుపరి త్రయోదశి
భరణి నక్షత్రం: తె. 2.12 తదుపరి కృత్తిక
అమృత ఘడియలు: రా. 9.19 నుంచి 10.56 వరకు
వర్జ్యం: ఉ. 11.35 నుంచి 1.12 వరకు
దుర్ముహూర్తం: ఉ. 11.35 నుంచి 12.19 వరకు
రాహుకాలం: మ. 12.00 నుంచి 1.30 వరకు
సూర్యోదయం: ఉ.6-28; సూర్యాస్తమయం: సా.5-26

No comments:

Post a Comment