Wednesday 5 December 2018

Today's Panchangam in Telugu~Pujalu Nomulu Vratalu


Today's Panchangam in Telugu
తేది:6-12-2018 గురువారం
Thursday
శ్రీ విళంబి నామ సం।।రం।। దక్షిణాయనం
శరదృతువు; కార్తీక మాసం; బహుళ పక్షం
చతుర్దశి: మ. 11-55 తదుపరి అమావాస్య
అనూరాధ నక్షత్రం: తె. 4-51 తదుపరి జ్యేష్ఠ
అమృత ఘడియలు: రా.6-09 నుంచి 7-48 వరకు
వర్జ్యం: ఉ. 8-18 నుంచి 9-56 వరకు
దుర్ముహూర్తం: ఉ. 10-00 నుంచి 10-46 తిరిగి
మ. 2-25 నుంచి 3-09 వరకు
రాహుకాలం: మ. 1-30 నుంచి 3-00 వరకు
సూర్యోదయం: ఉ.6-20; సూర్యాస్తమయం: సా.5-21

No comments:

Post a Comment