Friday 7 December 2018

Today's Panchangam in Telugu~ Pujalu nomulu Vratalu


Today's Panchangam in Telugu
తేది: 8-12-2018 శనివారం
Saturday
శ్రీ విళంబి నామ సం।।రం।। దక్షిణాయనం
హేమంత ఋతువు; మార్గశిర మాసం; శుక్ల పక్షం
పాడ్యమి: మ. 12-57 తదుపరి
విదియ మూల నక్షత్రం; పూర్తి
అమృత ఘడియలు: రా. 12-46 నుంచి 2-28 వరకు
వర్జ్యం: మ. 2-32 నుంచి 4-14 వరకు తిరిగి తె. 5-52 నుంచి
దుర్ముహూర్తం: ఉ. 6-22 నుంచి 7-50 వరకు
రాహుకాలం: ఉ. 9-00 నుంచి 10-30 వరకు
సూర్యోదయం: ఉ.6-22;
సూర్యాస్తమయం: సా.5-22 చంద్ర దర్శనం
Related Videos

No comments:

Post a Comment