Monday 3 December 2018

Today's Panchangam in Telugu~ Pujalu Nomulu Vratalu


Today's Panchangam in Telugu
తేది: 4-12-2018 మంగళవారం
Tuesday
శ్రీ విళంబి నామ సం।।రం।। దక్షిణాయనం
శరదృతువు; కార్తీక మాసం; బహుళ పక్షం
ద్వాదశి: మ. 12-56 తదుపరి త్రయోదశి
స్వాతి నక్షత్రం: తె. 4-00 తదుపరి విశాఖ
అమృత ఘడియలు: రా.7-18 నుంచి 8-53 వరకు
వర్జ్యం: ఉ.9-49 నుంచి 11-24 వరకు
దుర్ముహూర్తం: ఉ. 8-31 నుంచి 9-15 వరకు
తిరిగి రా. 10-32 నుంచి 11-24 వరకు
రాహుకాలం: మ. 3-00 నుంచి 4-30 వరకు
సూర్యోదయం: ఉ.6-19; సూర్యాస్తమయం: సా.5-20

Related Videos

No comments:

Post a Comment