Saturday 29 December 2018

Today's Panchangam in Telugu~Pujalu Nomulu Vratalu


Today's Panchangam in Telugu
తేది: 30-12-2018 ఆదివారం
Sunday
శ్రీ విళంబి నామ సం।।రం।। దక్షిణాయనం
హేమంత రుతువు; మార్గశిర మాసం; బహుళ పక్షం
అష్టమి: ఉ. 7.06 తదుపరి నవమి తె. 5.39
తదుపరి దశమి
హస్త నక్షత్రం: మ. 1.07 తదుపరి చిత్త
అమృత ఘడియలు: ఉ. 7.23 నుంచి 8.54 వరకు
తిరిగి తె. 6.07 నుంచి
వర్జ్యం: రా. 8.50 నుంచి 10.23 వరకు
దుర్ముహూర్తం: సా. 4.04 నుంచి 4.48 వరకు
రాహుకాలం: సా. 4.30 నుంచి 6.00 వరకు
సూర్యోదయం: ఉ.6-34; సూర్యాస్తమయం: సా.5-32

No comments:

Post a Comment