Friday 21 December 2018

Today's Panchangam in Telugu~Pujalu Nomulu Vratalu


Today's Panchangam in Telugu
తేది: 22-12-2018 శనివారం
Saturday
శ్రీ విళంబి నామ సం।।రం।। దక్షిణాయనం
హేమంత ఋతువు; మార్గశిర మాసం; శుక్ల పక్షం
పూర్ణిమ: తె. 12.12 తదుపరి బహుళ పాఢ్యమి
మృగశిర నక్షత్రం: తె. 12.37 తదుపరి ఆర్ద్ర
అమృత ఘడియలు: సా. 4.09 నుంచి 5.41 వరకు
వర్జ్యం: ఉ. 6.55 నుంచి 8.27 వరకు
దుర్ముహూర్తం: ఉ. 6.30 నుంచి 7.58 వరకు
రాహుకాలం: ఉ. 9.00 నుంచి 10.30 వరకు
సూర్యోదయం: ఉ.6-30; సూర్యాస్తమయం: సా.5-27
దత్త జయంతి

No comments:

Post a Comment