Wednesday 12 December 2018

Today's Panchangam in Telugu~ Pujalu Nomulu Vratalu


Today's Panchangam in Telugu
తేది: 13-12-2018 గురువారం
Thursday
శ్రీ విళంబి నామ సం।।రం।। దక్షిణాయనం
హేమంత ఋతువు; మార్గశిర మాసం;
శుక్ల పక్షం షష్ఠి: రా. 10.11 తదుపరి సప్తమి
ధనిష్ఠ నక్షత్రం; సా. 5.16 తదుపరి శతభిషం
అమృత ఘడియలు: ఉ. 7.29 వరకు
వర్జ్యం: రా. 1.11 నుంచి 2.57 వరకు
దుర్ముహూర్తం: ఉ. 10.05 నుంచి 10.49 తిరిగి
మ. 2.28 నుంచి 3.12 వరకు
రాహుకాలం: మ. 1.30 నుంచి 3.00 వరకు
సూర్యోదయం: ఉ.6-25; సూర్యాస్తమయం: సా.5-24 సుబ్రహ్మణ్యషష్ఠి

No comments:

Post a Comment