Monday 10 December 2018

Today's Panchangam in Telugu~Pujalu Nomulu Vratalu


Today's Panchangam in Telugu
తేది: 11-12-2018 మంగళవారం
Tuesday
శ్రీ విళంబి నామ సం।।రం।। దక్షిణాయనం
హేమంత ఋతువు; మార్గశిర మాసం; శుక్ల పక్షం
చవితి: సా. 5.54 తదుపరి పంచమి
ఉత్తరాషాఢ నక్షత్రం; మ. 12.06 తదుపరి శ్రవణం
అమృత ఘడియలు: ఉ. 6.48 వరకు
తిరిగి తె. 3.08 నుంచి 4.54 వరకు
వర్జ్యం: సా. 4.31 నుంచి 6.17 వరకు
దుర్ముహూర్తం: ఉ. 8.35 నుంచి 9.19 వరకు
తిరిగి రా. 10.34 నుంచి 11.26 వరకు
రాహుకాలం: మ. 3.00 నుంచి 4.30 వరకు
సూర్యోదయం: ఉ.6-23; సూర్యాస్తమయం: సా.5-22

No comments:

Post a Comment