Sunday 9 December 2018

Today's panchangam in Telugu~Pujalu Nomulu Vratalu


Today's Panchangam in Telugu
తేది: 10-12-2018 సోమవారం
Monday
శ్రీ విళంబి నామ సం।।రం।। దక్షిణాయనం
హేమంత ఋతువు; మార్గశిర మాసం;
శుక్ల పక్షం తదియ: మ. 3-54 తదుపరి చవితి పూర్వాషాఢ నక్షత్రం: ఉ. 9-39 తదుపరి ఉత్తరాషాఢ
అమృత ఘడియలు: తె. 5-02 నుంచి
వర్జ్యం: సా. 6-27 నుంచి 8-13 వరకు
దుర్ముహూర్తం: మ. 12-14 నుంచి 12-58 వరకు
తిరిగి 2-26 నుంచి 3-10 వరకు
రాహుకాలం: ఉ. 7-30 నుంచి 9-00 వరకు
సూర్యోదయం: ఉ.6-23; సూర్యాస్తమయం: సా.5-22

No comments:

Post a Comment