Thursday 7 March 2019

Today's Panchangam in Telugu~Pujalu Nomulu Vratalu


Today's Panchangam in Telugu
తేది: 08-03-2019 శుక్రవారం
Friday
శ్రీ విళంబి నామ సం।।రం।। ఉత్తరాయణం
శిశిర రుతువు; ఫాల్గుణ మాసం; శుక్ల పక్షం
విదియ: రా. 11.47 తదుపరి తదియ
ఉత్తరాభాద్ర నక్షత్రం: రా. 9.52 తదుపరి రేవతి
అమృత ఘడియలు: సా. 4.40 నుంచి 6.23 వరకు
వర్జ్యం: ఉ.శే. 8.01 వరకు
దుర్ముహూర్తం: ఉ. 8.39 నుంచి 9.26
తిరిగి  మ. 12.35 నుంచి 1.22 వరకు
రాహుకాలం: ఉ. 10.30 నుంచి 12.00 వరకు
సూర్యోదయం: ఉ.6-18; సూర్యాస్తమయం: సా.6.04
చంద్ర దర్శనం

ఈ రోజు పంచాంగం





No comments:

Post a Comment