Wednesday 27 March 2019

Today's Panchangam in Telugu~Pujalu Nomulu Vratalu


Today's Panchangam in Telugu
తేది: 28-03-2019 గురువారం
Thursday
శ్రీ విళంబి నామ సం।।రం।। ఉత్తరాయణం
శిశిర రుతువు; ఫాల్గుణ మాసం; బహుళ పక్షం
అష్టమి: రా.1.22 తదుపరి నవమి
మూల నక్షత్రం: మ. 1.14 తదుపరి పూర్వాషాఢ
అమృత ఘడియలు: ఉ. 6.30 నుంచి 8.11 వరకు
వర్జ్యం: మ.11.33 నుంచి 1.14
తిరిగి రా.11.30 నుంచి 1.13 వరకు
దుర్ముహూర్తం: ఉ.10.04 నుంచి 10.52 తిరిగి
మ.2.54 నుంచి 3.43 వరకు
రాహుకాలం: మ.1.30 నుంచి 3.00 వరకు
సూర్యోదయం: ఉ.6-02; సూర్యాస్తమయం: సా.6.08

No comments:

Post a Comment