Monday 11 March 2019

Today's Panchangam in Telugu~Pujalu Nomulu Vratalu

Today's Panchangam in Telugu
తేది: 12-03-2019 మంగళవారం
Tuesady
శ్రీ విళంబి నామ సం।।రం।। ఉత్తరాయణం;
శిశిర రుతువు; ఫాల్గుణ మాసం; శుక్ల పక్షం;
షష్టి: రా. 1.05 తదుపరి సప్తమి
కృత్తిక నక్షత్రం: రా. 1.37 తదుపరి రోహిణి
అమృత ఘడియలు: రా. 11.11 నుంచి 12.48 వరకు
 వర్జ్యం: మ. 1.30 నుంచి 3.07 వరకు
 దుర్ముహూర్తం: ఉ. 8.37 నుంచి 9.24,
తిరిగి రా. 10.57 నుంచి 11.46 వరకు
 రాహుకాలం: మ. 3.00 నుంచి 4.30 వరకు
 సూర్యోదయం: ఉ.6-15; సూర్యాస్తమయం: సా.6.05

Others


No comments:

Post a Comment