Saturday 2 March 2019

Today's Panchangam in Telugu~Pujalu Nomulu Vratalu


Today's Panchangam in Telugu
తేది: 03-03-2019 ఆదివారం
Sunday
శ్రీ విళంబి నామ సం।।రం।। ఉత్తరాయణం,
 శిశిర రుతువు; మాఘ మాసం; బహుళ పక్షం
ద్వాదశి: మ. 2.20 తదుపరి త్రయోదశి;
ఉత్తరాషాఢ నక్షత్రం: ఉ. 9.50 తదుపరి శ్రవణం
అమృత ఘడియలు: రా. 12.51 నుంచి 2.37 వరకు
వర్జ్యం: మ. 2.15 నుంచి 4.01 వరకు
దుర్ముహూర్తం: సా. 4.29 నుంచి 5.15 వరకు
రాహుకాలం: సా. 4.30 నుంచి 6.00 వరకు
సూర్యోదయం: ఉ.6-22; సూర్యాస్తమయం: సా.6.03

  ఈ రోజు పంచాంగం

No comments:

Post a Comment