Wednesday 6 March 2019

Today's Panchangam in Telugu~Pujalu Nomulu Vratalu


Today's Panchangam in Telugu
తేది: 07-03-2019 గురువారం
Thursday
శ్రీ విళంబి నామ సం।।రం।। ఉత్తరాయణం
శిశిర రుతువు; ఫాల్గుణ మాసం; శుక్ల పక్షం
 పాడ్యమి: రా. 10.27 తదుపరి విదియ
పూర్వాభాద్ర నక్షత్రం: రా. 7.55 తదుపరి ఉత్తరాభాద్ర
 అమృత ఘడియలు: ఉ. 11.05 నుంచి 12.51 వరకు
 వర్జ్యం: తె. 6.17 నుంచి
దుర్ముహూర్తం: ఉ. 10.14 నుంచి 11.1
తిరిగి మ. 2.55 నుంచి 3.42 వరకు
రాహుకాలం: మ. 1.30 నుంచి 3.00 వరకు
సూర్యోదయం: ఉ.6-19; సూర్యాస్తమయం: సా.6.03
ఈరోజు పంచాంగం 


No comments:

Post a Comment