Sunday 24 March 2019

Today's Panchangam in Telugu~Pujalu Nomulu vratalu


      Today's Panchangam in Telugu
తేది: 25-03-2019 సోమవారం
Monday
శ్రీ విళంబి నామ సం।।రం।। ఉత్తరాయణం
 శిశిర రుతువు; ఫాల్గుణ మాసం; బహుళ పక్షం
 పంచమి: రా. 12.25 తదుపరి షష్ఠి
విశాఖ నక్షత్రం: ఉ.11.09 తదుపరి అనూరాధ
అమృత ఘడియలు: రా. 12.52 నుంచి 2.29 వరకు
వర్జ్యం: మ.3.11 నుంచి 4.47 వరకు
దుర్ముహూర్తం: మ.12.30 నుంచి 1.18
తిరిగి మ.2.54 నుంచి 3.43 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుంచి 9.00 వరకు
సూర్యోదయం: ఉ.6-05; సూర్యాస్తమయం: సా.6.07

No comments:

Post a Comment