Monday 18 March 2019

Today's Panchangam in Telugu ~Pujalu Nomulu Vratalu

Today's Panchangam in Telugu 
తేది: 19-03-2019 మంగళవారం
Tuesday
శ్రీ విళంబి నామ సం।।రం।। ఉత్తరాయణం
శిశిర రుతువు; ఫాల్గుణ మాసం; శుక్ల పక్షం
త్రయోదశి: మ. 12.08 తదుపరి చతుర్దశి
నక్షత్రం మఘ: సా.5.28 తదుపరి పుబ్బ
అమృత ఘడియలు: మ.3.14 నుంచి 4.43 వరకు
వర్జ్యం: ఉ.6.20 నుంచి 7.49 
తిరిగి రా.12.57 నుంచి 2.27 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.33 నుంచి 9.21 
తిరిగి రా.10.56 నుంచి 11.44 వరకు
రాహుకాలం: మ.3.00 నుంచి 4.30 వరకు
సూర్యోదయం: ఉ.6-10; సూర్యాస్తమయం: సా.6.06

No comments:

Post a Comment