Tuesday 5 February 2019

Today's Panchangam in Telugu~Pujalu Nomulu Vratalu


Today's Panchangam in Telugu
తేది: 06-02-2019 బుధవారం 

Wednesday

శ్రీ విళంబి నామ సం।।రం।। ఉత్తరాయణం
శిశిర రుతువు; మాఘ మాసం; శుక్ల పక్షం
విదియ:  తె. 5.42 తదుపరి తదియ
ధనిష్ట నక్షత్రం: ఉ. 7.52 తదుపరి శతభిషం
అమృత ఘడియలు: తె. 2.26 నుంచి 4.12 వరకు
వర్జ్యం: మ. 3.49 నుంచి 5.35 వరకు
దుర్ముహూర్తం: మ. 11.52 నుంచి 12.37 వరకు
రాహుకాలం: మ. 12.00 నుంచి 1.30 వరకు
సూర్యోదయం: ఉ.6-35; సూర్యాస్తమయం: సా.5.54 చంద్రదర్శనం

No comments:

Post a Comment