Thursday 21 February 2019

Today's Panchangam in Telugu~Pujalu Nomulu Vratalu


Today's Panchangam in Telugu
తేది: 22-02-2019 శుక్రవారం
Friday
శ్రీ విళంబి నామ సం।।రం।। ఉత్తరాయణం
శిశిర రుతువు; మాఘ మాసం; బహుళ పక్షం
తదియ: మ. 3.24 తదుపరి చవితి
హస్త నక్షత్రం:  తె. 5.15 తదుపరి చిత్త
అమృత ఘడియలు: రా. 11.33 నుంచి 1.04 వరకు
వర్జ్యం: మ. 2.26 నుంచి 3.57 వరకు
దుర్ముహూర్తం: ఉ. 8.46 నుంచి 9.33 తిరిగి
మ. 12.37 నుంచి 1.23 వరకు
రాహుకాలం: ఉ. 10.30 నుంచి 12.00 వరకు
సూర్యోదయం: ఉ.6-28; సూర్యాస్తమయం: సా.6.00

No comments:

Post a Comment