Tuesday 19 February 2019

Today's Panchangam in Telugu~ఈ రోజు పంచాంగం|Pujalu Nomulu Vratalu


Today's Panchangam in Telugu
తేది: 20-02-2019 బుధవారం
Wednesday
శ్రీ విళంబి నామ సం।।రం।। ఉత్తరాయణం
శిశిర రుతువు; మాఘ మాసం; బహుళ పక్షం
బహుళపాడ్యమి: రా. 7.41 తదుపరి విదియ
మఘ నక్షత్రం: ఉ.9.27 తదుపరి పుబ్బ
అమృత ఘడియలు: ఉ. 7.13 నుంచి 8.42
పునరమృతం రా. 1.55 నుంచి 3.25
వర్జ్యం: సా. 4.56 నుంచి 6.29 వరకు
దుర్ముహూర్తం: మ. 11.51 నుంచి 12.37 వరకు
రాహుకాలం: మ. 12.00 నుంచి 1.30 వరకు
సూర్యోదయం: ఉ.6-29; సూర్యాస్తమయం: సా.5.59


No comments:

Post a Comment