Sunday 3 February 2019

Today's Panchangam in Telugu~Pujalu Nomulu Vratalu


Today's Panchangam in Telugu
తేది: 04-02-2019 సోమవారం
Monday
శ్రీ విళంబి నామ సం।।రం।। ఉత్తరాయణం
హేమంత రుతువు; పుష్య మాసం; బహుళ పక్షం
అమావాస్య: రా. 1.26 తదుపరి మాఘశుద్ధ పాడ్యమి
శ్రవణం నక్షత్రం: రా. 5.14 తదుపరి ధనిష్ట
అమృత ఘడియలు: రా. 5.45 నుంచి 7.31 వరకు
వర్జ్యం: ఉ. 7.09 నుంచి 8.55 వరకు
దుర్ముహూర్తం: ప. 12.37 నుంచి 1.22 వరకు
తిరిగి మ. 2.52 నుంచి 3.38
రాహుకాలం: ఉ. 7.30 నుంచి 9.00 వరకు
సూర్యోదయం: ఉ.6-36; సూర్యాస్తమయం: సా.5.53

No comments:

Post a Comment